Jump to content

మా నాన్న సూపర్‌హీరో

వికీపీడియా నుండి
మా నాన్న సూపర్‌హీరో
దర్శకత్వంఅభిలాష్‌రెడ్డి కంకర
కథఎంవిఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత
  • సునీల్‌ బలుసు
తారాగణం
ఛాయాగ్రహణంజైక్రిష్
కూర్పుఅనిల్ కుమార్ పి
సంగీతంజైక్రిష్
నిర్మాణ
సంస్థలు
సీఏఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, వి సెల్యులాయిడ్స్‌
విడుదల తేదీ
11 అక్టోబరు 2024 (2024-10-11)
దేశంభారతదేశం

మా నాన్న సూపర్‌హీరో 2024లో విడుదలైన తెలుగు సినిమా. సీఏఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, వి సెల్యులాయిడ్స్‌ బ్యానర్‌పై సునీల్‌ బలుసు నిర్మించిన ఈ సినిమాకు అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వం వహించాడు. . సుధీర్‌బాబు, సాయిచంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 12న,[1] ట్రైలర్‌ను అక్టోబ‌ర్ 5న విడుదల చేసి,[2] అక్టోబర్‌ 11న విడుదలైంది.

సాంకేతిక నిపుణులు

[మూలపాఠ్యాన్ని సవరించు]
  • బ్యానర్: సీఏఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, వి సెల్యులాయిడ్స్‌
  • నిర్మాత: సునీల్‌ బలుసు
  • కథ:ఎంవిఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిలాష్‌రెడ్డి కంకర
  • సంగీతం: జైక్రిష్
  • సినిమాటోగ్రఫీ: సమీర్‌ కల్యాణి
  • పాటలు: సనాపతి భరద్వాజ పాత్రుడు[4]
  • ఎడిటర్: అనిల్ కుమార్ పి
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
  • ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
  • కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
  1. NTV Telugu (12 September 2024). "గుండెల్ని పిండేలా సుధీర్ బాబు సినిమా "మా నాన్న సూపర్ హీరో" టీజర్." Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  2. NT News (5 October 2024). "ప్రేమతో చేసినంత మాత్రాన తప్పు తప్పుకాకుండా పోదు.. ఎమోష‌న‌ల్‌గా 'మా నాన్న సూపర్‌హీరో' ట్రైల‌ర్‌". Retrieved 11 October 2024.
  3. The Hindu (19 June 2023). "Sudheer Babu's next film titled 'Maa Nanna Superhero'" (in Indian English). Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
  4. NT News (29 September 2024). "వేడుకలో ఉన్నది కాలం". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.