ముంతాజ్ అలి
Appearance
ముంతాజ్ అలీ (ممتاز علی) | |
---|---|
జననం | 1948 , నవంబరు 6 |
ప్రసిద్ధి | తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త |
మతం | ఇస్లాం (ముస్లిం) |
ముంతాజ్ అలీ (ممتاز علی) (1948 - ) కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జన్మించిన ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు కృష్ణమూర్తికి చెందిన రిషి వ్యాలీతో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి.[1]
జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం, శాంతి కొరకు యావత్ భారతదేశం పర్యటించి, శాంతి, తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక యాత్రలను కార్యక్రమాలను చేపట్టాడు.
ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో "The Modern Mystic: Sri M of Madnapalle" అనే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు.[2]
మదనపల్లె సమీపంలో సత్సంగ్ కుటీరంలో తన నివాసం.
మూలాలు
[మార్చు]- సత్సంగ్ ఫౌండేషన్.
- A website about Sri M's mission
- A Movie entitled "The Modern Mystic" on Sri M made by Raja Choudhury
- ↑ http://satsang-foundation.org/?page_id=80 Archived 2014-01-10 at the Wayback Machine Sri M — Founder of Satsang Foundation
- ↑ http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle – Archived 2015-02-02 at the Wayback Machine Documentry – The Modern Mystic: Sri M of Madnapalle