మురారి
Appearance
మురారి (ఆంగ్లం: Murari) అన్నది విష్ణువు పేర్లలో ఒకటి.
మురారి అన్న పేరు ఈ క్రింది వాటిని కూడా సూచిస్తుంది:
- మురారి (సినిమా), మహేష్ బాబు నటించిన తెలుగు సినిమా.
- మురారి (గండేపల్లి), తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామం
- కె. మురారి, ఒక తెలుగు సినిమా నిర్మాత
- మురారి (ఇంటి పేరు)