Jump to content

మొనగాడు

వికీపీడియా నుండి
మొనగాడు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం శోభన్ బాబు
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

మొనగాడు టి. కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, మంజులలు జంటగా నటించగా టి. త్రివిక్రమరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1976 సెప్టెంబర్ 30వ తేదీన విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

దర్శకుడు: టి. కృష్ణ

సంగీతం: కె.వి.మహదేవన్

నిర్మాత: టి.త్రివిక్రమరావు

నిర్మాణ సంస్థ: విజయలక్ష్మిఆర్ట్ పిక్చర్స్

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి,ఆచార్య ఆత్రేయ,

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం

విడుదల:30:09:1976.

పాటలు

[మార్చు]

1. ఈరోజు అన్నయ్య పుట్టినరోజు మాయింట , రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి సుశీల, వాణీ జయరాం, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

2.డబ్బాకారు అబ్బాయిగారు అబ్బో అబ్బో ఏమిజోరు, రచన:ఆచార్య ఆత్రేయ, గానం . పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.తెల్లారి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చింది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.పావురమా ముద్దు పావురమా నా పసిడితునకా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.మోనగాడా చినవాడా మోజుపుట్టింది ఈనాడు ,రచన: ఆత్రేయ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.వయసు ఉరకలు వేస్తుంటే సొగసు పొంగులు, రచన: ఆత్రేయ, గానం . పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. web master. "Monagadu (T. Krishna) 1976". ఇండియన్ సినిమా. Retrieved 5 September 2022.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మొనగాడు&oldid=4364901" నుండి వెలికితీశారు