రవీనా టాండన్
Appearance
రవీనా టాండన్ | |
---|---|
జననం | ముంబాయి, మహారాష్ట్ర, భారత్ | 1974 అక్టోబరు 26
వృత్తి | నటి, నిర్మాత, TV host |
క్రియాశీల సంవత్సరాలు | 1991–2006, 2011–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | అనిల్ థడానీ (2004–ఇప్పటివరకు) |
పిల్లలు | ఇద్దరు, కుమార్తె రాషా తడాని, కుమారుడు రణబీర్ |
బంధువులు | రవి టాండన్ (తండ్రి) రాజీవ్ టాండన్(సోదరుడు) విశాల్ సింగ్ (cousin) రేష్మా సింగ్ (cousin) కిరణ్ రాథోడ్ (cousin) |
రవీనా టాండన్ భారతీయ సినీ నటి. ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 2022 ఏప్రిల్ 14న విడుదలైన కేజీయఫ్: చాప్టర్ 2 సినిమాలో రమికా సేన్‌గా నటించిన రవీనా టాండన్ ప్రేక్షకుల్ని మెప్పించారు.[1]
రవీనా టాండన్ కు 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా, ఆమె రాష్టప్రతి భవన్లో 2023 ఏప్రిల్ 05న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పురస్కారాన్ని అందుకుంది.[2]
నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]హిందీ
[మార్చు]- ఫత్తర్ కే ఫూల్ (1991)[3]
- పరం పరా (1992)
- జీనా మర్నా తేరే సంగ్ (1992)
- శూల్ (1999)
తమిళము
[మార్చు]వెబ్‌సిరీస్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేశా: రవీనా టాండన్". EENADU. Retrieved 2022-04-23.
- ↑ Andhra Jyothy (5 April 2023). "కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం". Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.
- ↑ "boxofficeindia.com". Archived from the original on 6 December 2006. Retrieved 25 January 2007.
- ↑ Namaste Telangana (10 December 2023). "ఓటీటీలో క్వీన్ వెటరన్". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Raveena Tandonకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రవీనా టాండన్ పేజీ
- ఒక ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న టాండన్ Archived 2012-04-05 at the Wayback Machine
Awards | ||
---|---|---|
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ||
అంతకు ముందువారు అను మాలిక్ హిందీ చిత్రం రెఫ్యూజీ పాటల స్వరాల కోసం |
ప్రత్యేక ప్రశంసలు అక్స్ చిత్రం కోసం , అమీషా పటేల్ గదర్: ఏక్ ప్రేం కథా చిత్రం కోసం 2002 |
తరువాత వారు కరీనా కపూర్ for ఛమేలీ (year 2004) కోసం |