రాజా మహేంద్ర ప్రతాప్
రాజా మహేంద్ర ప్రతాప్ | |||
1979 లో భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపుపై రాజా మహేంద్ర ప్రతాప్ | |||
తాత్కాలిక భారత ప్రభుత్వ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 1915 December 1— 1919 జనవరి | |||
పదవీ కాలం 1957–1962 | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
నియోజకవర్గం | మథుర | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
పూర్వ విద్యార్థి | మింటో సర్కిల్ |
రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ (1886 డిసెంబరు 1 - 1979 ఏప్రిల్ 29) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, రచయిత, విప్లవకారుడు,సామాజిక కార్యకర్త. 1915 లో కాబూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక భారత ప్రవాస ప్రభుత్వంలో అధ్యక్షుడిగా పనిచేసాడు.[1] 1940 లో, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మహేంద్ర ప్రతాప్ జపాన్‌లో భారత కార్యనిర్వాహక మండలిని ప్రారంభించాడు. [2] ఇతని సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.. "ఆర్యన్ పేష్వా" అనే పేరుతొ ఇతను జనాదరణ పొందాడు. [3]
తొలినాళ్లలో
[మార్చు]ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా గ్రామంలోని జమీందారు ఎస్టేట్లో 1886 డిసెంబర్ ఒకటో తారీకు న ప్రతాప్ సింగ్ జన్మించాడు. రాజా ఘనశ్యామ్ సింగ్ ఇతను మూడో కుమారుడు.
చదువు
[మార్చు]1995లో అలీగడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభించిన ప్రతాప్ సింగ్ ఆ తరువాత మొహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజియేట్ పాఠశాల (తరువాతి కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని పేరు మార్చబడింది) కు బదిలీ అయ్యాడు. 1905లో గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేయకుండా, ప్రతాప్ సింగ్ తన చదువును అక్కడితో ఆపేసాడు.[4]
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
Independent | రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ [5][6] | 95,202 | 40.68 | ||
INC | చౌధురి దిగంబర్ సింగ్ | 69,209 | 29.57 | ||
Independent | పూరణ్ | 29,177 | |||
ABJS | అటల్ బిహారీ వాజపేయి | 23,620 | 10.09 |
మూలాలు
[మార్చు]- ↑ Gupta, Sourabh (28 November 2014). "3 surprising facts about Jat King at the centre of AMU row". India Today.
- ↑ Singh, Vir. Life and Times of Raja Mahendra Pratap. Low Price Publications (India). ISBN 9788188629329. Archived from the original on 2012-02-24. Retrieved 2021-09-21.
- ↑ "Raja Mahendra Pratap". India Post.
- ↑ "Explained: Battleground AMU; A Raja and his Legacy". The Indian Express. 29 November 2014. Retrieved 30 October 2015.
- ↑ "General Election, 1957 (Vol I, II)". Election Commission of India. Retrieved 2 March 2021.
- ↑ साहिल, अफ़रोज़ आलम (1 October 2019). "बीजेपी को जिन राजा महेंद्र प्रताप पर प्यार आ रहा है, उन्होंने वाजपेयी को हराया था". ThePrint Hindi. Retrieved 8 September 2021.