రీమిక్స్
Appearance
రీమిక్స్ లో అదే పాట యొక్క కొత్త వెర్షన్ సృష్టించడానికి ఒక వ్యక్తి (తరచుగా ఒక రికార్డింగ్ ఇంజనీర్ లేదా రికార్డు నిర్మాత) తెలిసిన పాటను తీసుకొని దానిని ట్రాక్స్ అనే వివిధ భాగాలుగా విడగొట్టి, ఆ పాట యొక్క సంగీతం, వాయిద్యాలు, లేఅవుట్, లేదా గాత్రాలు మారుస్తాడు. ఇది పాట యొక్క అన్ని భాగాలలో కలిపి ఉంచే మిక్సింగ్ కారణంగా రీమిక్సింగ్ అని పిలవబడుతుంది, రీమిక్సింగ్ పాట భాగాల యొక్క కలగలుపుల వలన అసలు పాటకి భిన్నంగా ఉంటుంది.
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |