వాడుకరి చర్చ:Subhha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Subhha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 17:00, 31 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దారి మార్పులు ఎప్పుడు తయారు చెయ్యాలి?

దారి మార్పు పేజీలు ఏర్పాటు చేయాల్సిన కొన్ని సందర్భాలకు ఉదాహరణలు

  1. వేమన శతకము అనే వ్యాసానికి వేమన శతకం అనే దారి మార్పు తయారు చెయ్యవచ్చు ఎందుకంటే పాఠకులు దీని కోసం ఈ రెండు పదాల్లో దేనినైనా వెతకవచ్చు.
  2. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , వెన్నెలకంటి గా సుప్రసిద్ధుడు. అప్పుడు మొదటి పదానికి వ్యాసం తయారు చేసి, రెండవ పదాన్ని దారిమార్పు గా తయారు చేయవచ్చు.
  3. శ్యామ శాస్త్రి అనే వ్యాసానికి శ్యామశాస్త్రి నుంచి దారి మార్పు ఇవ్వవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శుభాకాంక్షలు

[మార్చు]

సుభాషిణి గారూ, మీరు తెవికీ లో సందర్శకులు, దిద్దుబాట్లు కూడా చేస్తున్నారు, ఇది చాలా ఆనందదాయకం, శుభాకాంక్షలు అందుకోండి. అలాగే తెలుగు టైపింగులో మీరు కొంచెం ఇబ్బంది పడుతునట్లున్నారు. వికీపీడియా:టైపింగు సహాయం ఓ సారి చూడండి. తెలుగు టైపింగులో మీకు సహాయకారి కాగలదు.

అలాగే మీరు మీగ్రామం జూలపల్లి, గందీద్ గురించి వ్రాసారు. జిల్లా పేరు మరియు మండలం పేరు వ్రాయగలరు, ఈ గ్రామం పేరు ఇంతకు మునుపే వున్నదా అని తెలుసుకోవడానికి వీలవుతుంది. అహ్మద్ నిసార్ 21:44, 18 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]