వికీపీడియా:వికీప్రాజెక్టు/పంజాబ్ ఎడిటథాన్
జూలై 1 మరియు 31 జూలై 2016 నడుమ వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 జట్టు ఒక బహుభాషా ఎడిటథాన్ నిర్వహిస్తోంది. పంజాబ్ కు చెందిన వ్యాసాలను అభివృద్ధి చేయడం, సృష్టించడం ఈ ఎడిటథాన్ లక్ష్యాలు.
వ్యాసాలు సృష్టించి, అభివృద్ధి చేసేందుకు ఇదే సమయం. కానీండి.
ఆశించేవి
[మార్చు]ఏ సముదాయం అయితే ఈ ఎడిటథాన్లో భాగంగా అతి ఎక్కువ సంఖ్యలో పదాలు లేదా బైట్లు చేరుస్తారో వారికి వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016లో ట్రోఫీ బహూకరిస్తారు
అని ప్రకటించారు. మీరు ఈ ఎడిటథాన్లో పాల్గొనేట్టయితే కనీసం 3 వ్యాసాలు సృష్టించడమో, అభివృద్ధి చేయడమో చేస్తారని ఆశిస్తున్నాం. ఐతే మీరెన్ని వ్యాసాల్లో పనిచేయదలుచుకుంటే అన్నిటిలో చేయవచ్చు.
వ్యాసాల గుర్తింపు
[మార్చు]ఎడిటథాన్ ద్వారా సృష్టించిన లేదా అభివృద్ధి పరిచిన వ్యాసాలను గుర్తించేందుకు వ్యాసాన్ని కింద మీ పేరు ఎదుట చేర్చడం, వంద వ్యాసాల సూచన పట్టికలోనిదైతే దాని ఆంగ్ల వ్యాసం పక్కన పట్టికలో చేర్చడం చేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యాసం చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు పంజాబ్ ఎడిటథాన్}} అన్నది కాపీచేసి చేర్చడం ద్వారా ప్రాజెక్టు మూస చేర్చడం.
వ్యాసాల సూచన
[మార్చు]Please note: The edit-a-thon is closed now. Please don't add more article(s) |
ప్రాథమికంగా ప్రతీ వికీపీడియాలోనూ సృష్టించేందుకు గాను 100 వ్యాసాలు సూచింపబడ్డాయి, ఇంగ్లీషులో ఈ వ్యాసాలన్నీ తయారుకాబడి ఉన్నాయి.
మీరు సృష్టించడం కానీ, విస్తరించడం కానీ ఏదైనా వ్యాసం నేరుగా పంజాబ్ కు సంబంధించినవైతే చేయొచ్చు. అదేమైనా కావచ్చు—
- ఓ పంజాబీ వ్యక్తి (నటుడు, రచయిత, పండితుడు, రాజకీయవేత్త, పబ్లిక్ ఫిగర్)
- ఓ ప్రదేశం (పట్టణం, గ్రామం)
- ఓ విద్యాసంస్థ (పంజాబ్ లోని ఏదైనా కళాశాల లేదా విశ్వవిద్యాలయం)
- సృజన (పుస్తకం, సినిమా, మ్యూజిక్ ఆల్బం)
- ఏదైనా ప్రాచుర్యం కల సంఘటన
క్లుప్తంగా చెప్పాలంటే a) విషయ ప్రాధాన్యత కలిగినది b) పంజాబ్ తో సంబంధం ఉన్నది అయితే దేన్ని గురించైనా రాయొచ్చు.
సూచించే వ్యాసాలు
[మార్చు]- మరికొన్ని వ్యాసాల సూచనలు: పంజాబ్ లోని జాతులు, సాంఘిక సముదాయాలు
మొలకల విస్తరణ
[మార్చు]ఎడిటథాన్ మొలకల జాబితా పరిశీలించి ఎడిటథాన్ థీమ్ లో తయారైన వ్యాసాల్లో మొలక వ్యాసాలను చూసి విస్తరించవచ్చు.
సభ్యులు
[మార్చు]వాడుకరి పేరు కింద చేర్చి, మీ వాడుకరి పేరు ఎదుట మీరు సృష్టించిన వ్యాసాల జాబితా చేర్చండి
- --పవన్ సంతోష్ (చర్చ) 12:57, 3 జూలై 2016 (UTC) - 1991 పంజాబ్ హత్యలు • పంజాబ్, పాకిస్తాన్ • పంజాబ్ చరిత్ర • పంజాబీ సుబా ఉద్యమం • 2014 జమాల్‌పూర్ ఎన్‌కౌంటర్ • సిక్ఖు మత చరిత్ర • పంజాబీ హిందువులు • పంజాబ్ ప్రాంతం • పాకిస్తానీ పంజాబ్ లో క్రైస్తవం • పంజాబీలు • పంజాబ్ (భారతదేశం)లో క్రైస్తవం • పంజాబీ భాష • పంజాబీ సంగీతం • పంజాబీ రచయితల జాబితా • పంజాబీ షేక్ • దోఆబా • పోధ్ • సల్వార్ • మాస్టర్ తారా సింగ్ • రఘువీర
- --కె.వెంకటరమణ⇒చర్చ 13:07, 3 జూలై 2016 (UTC) - జంగల్‌నామా • దలీప్ కౌర్ తివానా • సుర్జీత్ పతర్ • హర్భజన్ సింగ్ (కవి) • కులదీప్ నయ్యర్ • సమ్మి (నృత్యం) • గిద్దా • భాంగ్రా (నృత్యం) • మాఝా • పంజాబీ పండుగలు • ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ • చండీఘర్ ఇంజనీరింగ్ కళాశాల • సార్సన్ దా సాగ్ • పంజీరి • సన్సాపూర్ • పంజాబీ గాగ్రా • ఖలిస్తాన్ కమెండో ఫోర్స్ • పాటియాలా సల్వార్ • బిక్రమి కాలెండర్ • నానాక్షాహి కేలండర్ • సట్టు • శోభా సింగ్ (చిత్రకారుడు) • పంజాబీ కేలండరు • జుట్టి • సుర్జిత్ సింగ్ రంధవా • పంజాబీ తంబా మరియు కుర్తా • ఫుల్కారీ
- --Rajasekhar1961 (చర్చ) 14:07, 3 జూలై 2016 (UTC) - హెచ్.ఎం.ఎస్.పంజాబీ • వైశాఖి
- --ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 09:31, 4 జూలై 2016 (UTC) - పంజాబి కవులు • పర్గత్ సింగ్
- --Meena gayathri.s (చర్చ) 12:36, 5 జూలై 2016 (UTC) -పంజాబీ వంటకాలు • పంజాబీ జానపద నృత్యాలు • పంజాబ్ లో జరుపుకునే హిందూ పండగల జాబితా • సిక్కు పండుగల జాబితా • మాళ్వా(పంజాబ్) • పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగలు, జాతరలు • పంజాబీ సినిమా(భారతదేశం) • మాఘీ • పంజాబీ మాండలీకాలు • సునీల్ మిట్టల్ • సునీల్ దత్ • కపూర్ కుటుంబం • యష్ చోప్రా • నరేష్ గోయెల్ • బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ • లక్ష్మణ్ దాస్ మిట్టల్ • ఖిమత్ రాయ్ గుప్త • గుల్షన్ కుమార్ • ట్వింకిల్ ఖన్నా • ఆదిత్య చోప్రా • యష్ జోహార్ • కరణ్ జోహార్ • గోవిందా (నటుడు) • రాకేష్ రోషన్ • వినోద్ ఖన్నా • కుల్ భూషణ్ ఖర్బందా • హిమాంశ్ కోహ్లీ • డేవిడ్ ధావన్ • వరుణ్ ధావన్ • గుల్షన్ గ్రోవర్ • పరిణీతి చోప్రా • బోనీ కపూర్ • అర్జున్ కపూర్ • సోనం కపూర్ • హర్ష్ వర్ధన్ కపూర్ • ఆయుష్మాన్ ఖురానా • సిద్ధార్థ్ మల్హోత్రా • ఆదిత్య రాయ్ కపూర్ • కిమి వర్మ • జుహీ చావ్లా • మెహర్ మిట్టల్ • సురేష్ ఒబెరాయ్
- --స్వరలాసిక (చర్చ) 14:27, 6 జూలై 2016 (UTC) -రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా • వాఘా • జస్పాల్ భట్టి
- --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:55, 19 జూలై 2016 (UTC) - షేర్-ఎ-పంజాబ్ • పర్దుమన్ సింగ్ బ్రార్ • సయ్యద్ అహ్మద్ సుల్తాన్
- --WPMANIKHANTA' (talk) 14:48, 23 జూలై 2016 (UTC) - • పంజాబీ భథిీ • పంజాబీ తండూర్ • ఆవత్ పౌని • మహారాజ రంజిత్ సింగ్ అవార్డు • పురాణ్ భగత్ • కాళి బేయ్న్ • పంజాబ్ జనాభాలెక్కలు, భారతదేశం
- --- t.sujatha (చర్చ) 03:04, 29 జూలై 2016 (UTC) పంజాబీ వస్త్రధారణ • ప్రతాప్ సింఘ్ కైరాన్ • హోళీ,పంజాబ్ • పంజాబీసంస్కృతి • పంజాబ్ కిస్సా
- నేను చిన్న మార్పులు మాత్రమే చేస్తున్నాను. వ్యాసాలలో నా మార్పులున్నా క్రెడిట్ ఆయా వ్యాసకర్తలకే చెందుతుంది :) - --Viswanadh (చర్చ) 13:03, 10 జూలై 2016 (UTC)