సవాల్ (2008 సినిమా)
Appearance
సవాల్ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. జయ |
---|---|
నిర్మాణం | తోట వెంకటేశ్వరరావు |
తారాగణం | భరత్, సుహాని, బ్రహ్మానందం |
సంగీతం | జెస్సీగిఫ్ట్ |
ఛాయాగ్రహణం | అరుణ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిరూప క్రియేషన్స్ |
విడుదల తేదీ | 4 ఏప్రిల్ 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సవాల్ 2008, ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయిరూప క్రియేషన్స్ బ్యానరులో తోట వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బి. జయ దర్శకత్వం వహించింది. ఇందులో భరత్, సుహాని, బ్రహ్మానందం, తదితరులు నటించగా, జెస్సీగిఫ్ట్ సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాకి జెస్సీగిఫ్ట్ సంగీతం అందించాడు.[2]
- మార్ మార్ (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: టిప్పు, మాలతి)
- బూమ్ బూమ్ (రచన: అభినయ శ్రీనివాస్, గానం: సుచిత్ర, నవీన్)
- శకమమున (రచన: వరికుప్పల యాదగిరి, గానం: జెస్సీగిఫ్ట్, అనురాధ శ్రీరామ్
- నా కల్లోకెందుకొచ్చావ్ (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: కె. ఎస్. చిత్ర)
- ఏందే పిల్లా (రచన: పోలూరి ఘటికాచలం, గానం: జెస్సీగిఫ్ట్)
- చిక్కిడిగిడి (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: జెస్సీగిఫ్ట్, సైంధవి)
మూలాలు
[మార్చు]- ↑ "Saval 2008 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ. Retrieved 2021-04-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Saval 2008 Telugu Movie Songs, Saval Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ. Retrieved 2021-04-15.
{{cite web}}
: CS1 maint: url-status (link)