సూరి (2001 సినిమా)
Appearance
సూరి | |
---|---|
దర్శకత్వం | 'ఎడిటర్' శంకర్ |
నిర్మాత | ఎస్.టి. రెడ్డి |
తారాగణం | జె. డి. చక్రవర్తి ప్రియాంక త్రివేది |
ఛాయాగ్రహణం | అరుణ్ |
కూర్పు | 'ఎడిటర్' శంకర్ |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2001 |
సినిమా నిడివి | 125 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సూరి, 2001లో విడుదలైన తెలుగు సినిమా.[1] రవీంద్ర ఆర్ట్స్ బ్యానరులో ఎస్.టి. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు 'ఎడిటర్' శంకర్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో జె. డి. చక్రవర్తి, ప్రియాంక త్రివేది ముఖ్య పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2] ఇది దుర్గ పేరుతో హిందీలోకి రీమేక్ చేయబడింది.[3]
నటవర్గం
[మార్చు]- జె. డి. చక్రవర్తి (సూరి)
- ప్రియాంక త్రివేది (గాయత్రి)
- జయప్రకాశ్ రెడ్డి (రామ్ దాస్)
- సాయాజీ షిండే
- ఎ. వి. ఎస్
- జగ్గారావు
- ఉత్తేజ్
- తనికెళ్ళ భరణి
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
విద్యాసాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.[4][5][6]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మొన్నటిదాకా నేనూ (రచన: కలువసాయి కృష్ణ)" | దేవన్ | 5:52 | ||||||
2. | "కొట్టు కొట్టు టెంకాయ కొట్టు(రచన: కలువసాయి కృష్ణ)" | మనో | 4:24 | ||||||
3. | "చిక్కడపల్లి సెంటర్లో (రచన: సిద్ధార్థ్)" | అనురాధ శ్రీరామ్, రమణన్ | 4:04 | ||||||
4. | "ఏమైయిందో (ఫిమేల్) (రచన: వెన్నెలకంటి)" | కె. ఎస్. చిత్ర | 5:06 | ||||||
5. | "గుమ్మ సరదాగా (రచన: కలువసాయి కృష్ణ)" | మనో, సుజాత మోహన్ | 4:48 | ||||||
6. | "సరదా తీరలేదా (రచన: కలువసాయి కృష్ణ)" | ఎస్.పి. బాలు, సుజాత | 5:37 | ||||||
7. | "ఏమైయిందో (మేల్)" | 5:06 | |||||||
29:51 |
మూలాలు
[మార్చు]- ↑ "Soori 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
- ↑ "Soori (2001)". Indiancine.ma. Retrieved 2021-07-14.
- ↑ "Suri Songs Download | Indian Mp3 Songs Download". Frimp3.net. Archived from the original on 2013-03-10. Retrieved 2021-07-14.
- ↑ "Soori 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Soori (2001) Telugu Mp3 Songs Free Download – Naa Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-05-02. Retrieved 2021-07-14.[permanent dead link]
- ↑ "Soori Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-03. Archived from the original on 2017-01-12. Retrieved 2021-07-14.
బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2001 తెలుగు సినిమాలు
- జె.డి.చక్రవర్తి సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- సాయాజీ షిండే నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- ఉత్తేజ్ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు