సూళ్ళూరుపేట మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°42′00″N 80°01′01″E / 13.7°N 80.017°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | సూళ్లూరుపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 649 కి.మీ2 (251 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 83,760 |
• జనసాంద్రత | 130/కి.మీ2 (330/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1033 |
సూళ్ళూరుపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, తిరుపతి జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
జనాభా గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 75,928- అందులో పురుషులు 38,193 మంది కాగా - స్త్రీలు 37,735 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 67.64%- పురుషులు అక్షరాస్యత రేటు 76.16% - స్త్రీలు అక్షరాస్యత రేటు 59.06%
మండలం లోని పట్టణాలు
[మార్చు]- సూళ్ళూరుపేట (మునిసిపల్ టౌన్)
- యెర్రబాలెం (సెనస్స్ టౌన్)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వెలగలపన్నూరు
- సుద్దమడుగుతాగేలు
- అచుకట్ల
- మంగనెల్లూరు
- దమనెల్లూరు
- సుగ్గుపల్లె
- రామచంద్రగుంట
- మతకముడి
- ఉగ్గుముడి
- మంగళంపాడు
- ఇల్లుపూరు
- కొన్నెంబట్టు
- మన్నారుపోలూరు
- వట్రపాలెం
- కస్వారెడ్డి పాళెం
- దావడిగుంట
- పందలగుంట
- సూళ్ళూరు జప్తికట్టుబడి
- నూకలపాలెం
- నాదెన్లవారిఖంద్రిక
- సర్వారెడ్డిఖంద్రిక
- సామంతమల్లాం
- ఆబాక
- జంగాలపల్లి
- కొమ్మినేనిపల్లె
- కొత్తపొలూరు
- మన్నెముతేరి
- డేగలపాళెం
- కె.సి.నారసిమ్హునిగుంట
- గోపాలరెడ్డిపాలెం
- కుదిరి
- కుదిరితిప్పఖంద్రిక
- అతకనితిప్ప
- కొరిది
- దామరాయ
- కడపత్ర
- పంట్రంగం
- షార్ ప్రాజెక్టు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015