సేబర్ కార్పొరేషన్
Appearance
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | US78573M1045 |
పరిశ్రమ | యాత్రలు ప్రయాణాలు |
స్థాపన | 1960 |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | టాం క్లీన్ (అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మైకేల్ సామ్ గిల్లీలాండ్ - సలహాదారుడు మార్క్ కె మిల్లర్ , ముఖ్య ఆర్థికాధికారి |
ఉత్పత్తులు | ట్రావెలాసిటీ గెట్ దేర్ లోగోయూగో లాస్ట్మినిట్.కామ్ సేబర్ ఎయిర్లైన్ సొల్యూషంస్ సేబర్ ట్రావెల్ నెట్వర్క్ ట్రాంస్ ఇంక్. |
రెవెన్యూ | US$3.2 బిలియన్ |
−92,84,70,000 ±10000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ (2021) | |
Total assets | 5,29,10,00,000 ±1000000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ (2021) |
ఉద్యోగుల సంఖ్య | 10,000 (2008)[1] |
వెబ్‌సైట్ | www.sabre.com |
సేబర్ కార్పొరేషన్ (గతంలో: సేబర్ హోల్టింగ్స్ ) అమెరికా కేంద్రంగా యాత్రా సంబంధిత సాఫ్ట్వేర్ సేవలు, ఉత్పత్తులు అందిస్తున్న సంస్థ. మనదేశంలో వీరికి బెంగలూరు లో కార్యాలయం ఉన్నది. వీరు ప్రధానంగా యాత్రా ( విమాన , రైలు, కారు), ఆతిధ్య రంగం (అన్నశాలలు ) రంగాలలో సేవలు అందిస్తారు. మనదేశంలో వీరు ట్రావెల్‍గురు.కాం పేరుతో సేవలు అందించేవారు. కాని దీనిని 2012లో ప్రముఖ యాత్రాసంస్థ యాత్రా.కామ్ కి అమ్మేశారు.[2] [3] [4]
మూలాలు
[మార్చు]- ↑ "Sabre Holdings Company Overview". Hoover's. 2009. Retrieved 11 October 2009.
- ↑ http://www.moneycontrol.com/news/cnbc-tv18-comments/yatracom-buys-travelgurucom-to-beat-makemytrip_724465.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-01. Retrieved 2013-02-09.
- ↑ http://timesofindia.indiatimes.com/business/india-business/Yatra-com-to-acquire-Travelguru-com/articleshow/14528174.cms