1893
Jump to navigation
Jump to search
1893 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1890 1891 1892 - 1893 - 1894 1895 1896 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 5: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (మ.1952)
- జనవరి 23: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979)
- మార్చి 23: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు. (మ.1974)
- ఏప్రిల్ 9: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు.
- మే 21: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.
- జూన్ 29: పి.సి.మహలనోబిస్, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
- జూలై 14: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)
- ఆగష్టు 22: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి,రచయిత్రి (మ. 1967)
- ఆగష్టు 25: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
- సెప్టెంబర్ 3: కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
- సెప్టెంబర్ 23: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.
- సెప్టెంబర్ 30: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
- నవంబర్ 8: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు. (మ.1964)
- తేదీ వివరాలు తెలియనివి
- పూడిపెద్ది వెంకటరమణయ్య, తెలుగు కథా రచయిత (మ.1937)