ఒట్టు
Appearance
Aadhesham
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
దే. అ.క్రి .
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎదైన పనిని తప్పనిసరిగా చేస్తానని లేదా తాను చెప్పెది సత్యమని నిరూపణగా చేయు ప్రమాణం.ఆన.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒట్టు తీసి గట్టు మీద పెట్టు
- "ఉ. అట్టినృపాలకీటముల నాజి నెదుర్పఁగలేనివాని య, ట్లొట్టినభీతి మైనిటు పయోధిశరణ్యుఁడ వైతివి." భాగ. ౧౦, స్కం. ఉ.
- "ఉ. ఇట్టిది క్రూరకృత్యమని యించుక కొంకక లక్కయింటఁ జి, చ్చొట్టితి." భార. శల్య. ౨, ఆ.
- "ఒట్టిన మంటవోలెఁ గడు నుగ్రతఁ బేర్చిన." నిర్వ. ౪, ఆ.
- "క. పట్టుదురు కొఱువులను వడిఁ, బెట్టుదు రసిపత్రికలను బెనుమంటలయం, దొట్టుదురొడళ్లు నలియన్, మట్టుదు ర ప్పాపచిత్తు మత్తుం బెలుచన్." (ఇక్కడ ఒట్టుటయనఁగా కాల్చుటయని యర్థము.) భాగ. ౩, స్కం.
- "క. ఒట్టిడుకొంటివిగద నీ, కెట్టిరహస్యంబు దాఁప నే నని..." ప్రభా. ౧,ఆ. ౧౨౩.