Jump to content

బంధువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
*నామవాచకం.

ఉభయము

  • నామవాచకం.
వ్యుత్పత్తి
రక్త సంబంధముచే బంధించు వాడు
బహువచనం
  • బంధువులు.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

బంధం ఉన్నవాడు బంధువు . దాయాది

నానార్ధాలు
  1. మిత్రుడు
  2. జ్ఞాతి
సంబంధిత పదాలు
  1. రక్తసంబంధము
  2. బంధుత్వము
వ్యతిరేక పదాలు
  1. అన్యుడు
  2. అన్యురాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురు అది ఎట్లన్నన్, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ....

  • చనిపోయినవారి బంధువులు శవయాత్రకు ముందే రావడం

అనువాదాలు

[<small>మార్చు</small>]

english: relative

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బంధువు&oldid=957850" నుండి వెలికితీశారు