వాడిమి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. తేజము, ప్రతాపము / శౌర్యము = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]1. తేజము, ప్రతాపము = "క. రాజపుత్రులు దమమై, వాఁడిమిదప్పిన నిప్పుల, వేఁడిమి చెడినట్లు జనులు విని యలుకుదురే." (దీనికి ముందుభాగము. చూ. పోఁడిమి.) భార. ఉద్యో. ౩, ఆ. 2. శౌర్యము. ... "ఉ. వీఁడొకరుండె యింక బలవిక్రమసంపదగల్గి పోరిలో, వాఁడిమి సొంపు చూపఁగలవాఁడు సుయోధనుపాలఁ బేర్చు." భార. కర్ణ. ౧, ఆ.