against
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా.
- he swam againstthe stream ప్రవాహానికి యెదురు యీదినాడు.
- a charm against posion విషము దిగేమంత్రము.
- he set himself against us మాకు శత్రువుగా యేర్పడ్డాడు.
- Have this ready againsttomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను.
- you must be ready against myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను.
- they leaned theirlances against the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు.
- he harbours ill will againstme వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు.
- ants provide food againstrainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి.
- he made acomplaint against me నామీద ఫిర్యాదు చేసినాడు.
- a sin against god దేవుని విషయమైన చేసినపాపము.
- he spoke against me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు.
- against the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా.
- he laid this by againstthey returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు.
- this was quite against the hair or against the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను.
- the house over against mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).