character
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or mark ఆనవాలు, గుర్తు, చిహ్నము.
- a letter అక్షరము.
- a book in the Kanarese character కన్నడి అక్షరములతో వ్రాసిన గ్రంధము.
- or reputation పేరు కీర్తి, నాణ్యము, మానుషము.
- a man of good character యోగ్యుడు, పెద్ద మనిషి.
- a man of bad character అయోగ్యుడు, దుష్టుడు.
- he gave them a good character వాండ్లు యోగ్యులని చెప్పినాడు.
- he gave them, a bad character వాండ్లు అయోగ్యులన్నాడు.
- he bears a good character యోగ్యుడని పేరెత్తినాడు.
- he gave his servant a character తన పనివాడికి యోగ్యతా పత్రిక యిచ్చినాడు.
- the character of the country is mountainous అది కొండల ప్రదేశము.
- or account సంగతి, వివరము.
- he gave me a bad character of the place అది మంచి భూమి కాదని నాతో చెప్పినాడు.
- or disposition స్వభావము, సహజగుణము, నడత.
- or person మనిషి.
- or personation వేషము.
- humane character దయాళువైన వాడు.
- a public character ప్రసిద్ధుడు a contemptible character పోకిరి he is a sporting character వేటే పనిగా వుండేవాడు.
- he acted the character of Krishna కృష్ణ వేషము కట్టినాడు.
- he went there in the character of a Magistrate మేజిస్ట్రేటు అధికారమును పట్టి అక్కడికి పోయినాడు.
- he acted quite in character వాడు తన సహజగుణముతో ప్రవర్తించినాడు, వాడు తన స్వవృత్తి చొప్పున నటించినాడు.
- he acted quite out of character స్వవృత్తి తప్పి నడిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).