cool
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, చల్లారుట, ఆరుట, చల్లబడుట.
- after the fire cooled a littleనిప్పు కొంచెము చల్లారిన తరువాత.
- before the milk cooled పాలారక మునుపు.
క్రియ, విశేషణం, చల్లార్చుట, ఆరబెట్టుట, చల్లారబెట్టు, శాంతింపచేయుట.
- he cooled the water with salt petre ఆ నీళ్లు జిల్లుమని వుండడానకు పెట్లుప్పు నీళ్ళలో నీళ్ళబుడ్డిని పెట్టి ఆ నీళ్ళను జిల్లుమని వుండేటట్టు చేసినాడు.
- he cooled the water in the air ఆ నీళ్ళను బయట గాలిలో పెట్టి జిల్లుమని వుండేటట్టు చేసినాడు.
- this defeat cooled his courage యీ అపజయము వల్ల వాడి ధైర్యము అణిగినది, యీ అపజయము వల్ల వాడికి భయము పుట్టినది.
విశేషణం, నిబ్బరమైన, చల్లని.
- cool water చన్నీళ్లు.
- a cool breeze చల్లగాలి, పయరగాలి.
- it is pleasant to walk in the cool of the evening సాయంకాలము చల్లటి పూటనడవడము హాయిగా వుంటున్నది.
- he gave a cool refusal నిబ్బరముగా వొప్పుకొన్నాడు.
- he wrote a cool letter విరసముగా వొక జాబు వ్రాసినాడు, కట్టె విరిచినట్టు వొక జాబువ్రాసినాడు.
- he gave them a cool reception వచ్చిన వాండ్లను సరసముగా గైకొనలేదు.
- these brothers are cool to each other యీ అన్నదమ్ములు ఒకరికొకరు సరిపడకవున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).