corporal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, శరీరసంబంధమైన.
- pains and Pieasures which are mentalare greater than those which are corporal శారీరక సుఖదుఃఖముల కన్నా మానసికసుఖఁదుఃఖములు బలిష్ఠముగా వుంటవి, అనగా దేహ సుఃదుఖఃములకన్నా మనసు యొక్కసుఖదుఃఖములు అధికము.
- corporal punishment దెబ్బలు.
నామవాచకం, s, దండులో నాయకుడు, ముగ్గురు నలుగురు సిఫాయిలకు పైవాడుగా వుండేసిఫాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).