Jump to content

curfew

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సాయంకాలపు గంట అనగా పూర్వకాలమందు సాయంకాలము యేడు,యెనిమిది గంటల సేపటికి యీ గంట వాయించగనే వూరిలో అందరు అగ్నిహోత్రాన్నిచల్లారిచి వేసేది యని రాజనిబంధన కలిగివుండెను.

  • In the year 1843 curfew law wasproclaimed in Oporto.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=curfew&oldid=928012" నుండి వెలికితీశారు