ear
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, దున్నుట, కృషిచేసుట, వ్యవసాయము చేయుట. నామవాచకం, s, చెవి, కర్ణము.
- the top of the ear కొనచెవి.
- the tip, lobe, or lower part of the ear గూబ.
- he has a good ear for music వాడికి సంగీతములో చొరవకలదు.
- have you a good ear నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా.
- I have no earfor music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు.
- they say the sings very well; I do not think so,but I have no ear for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు.
- అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.
- the ears of bowl భోగిణి యొక్క చెవులు.
- ear of corn కంకి, వెన్ను.
- ear wax గులిమి.
- an ear pick గులిమితీసే పుడక.
- when it came to his ears అది అతని చెవి పడ్డప్పుడు.
- he gave ear to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.
- Lend me your ears ( Shakespeare) అవధారు, ఆలకించండి.
- as the possessed the kings ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.
- they poisoned the kings ear against me నా మీద చాడిచెప్పినారు.
- God bowed down the ear to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.
- he turned away the ear from me or he turned a deaf ear to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు.
- he set them by the earsవాండ్లకు కలహము పెట్టినాడు.
- he fell over head and ear s into the water.
- వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు.
- he is up to the ears in business పనిలో మునిగివున్నాడు.
- he is over head and ear s in debt వాడు అప్పులో మునిగియున్నాడు.
- Take care ! he will be about your ears భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు.
- Take care! you will bring the magistrate about your ears భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు.
- By doing sohe raised a nest of hornests about his ears యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .
- they knocked the house about his ears ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు.
- Dont make dogs ears in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).