out
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, బయిట, బయిటికి, వెలపటికి.
- he is out (not at home)యింట్లో లేదు, బయిటపోయినాడు.
- I was out last night నిన్న రాత్రినేను యింట్లో లేను.
- he is quite out or mistaken బౌత్తిగాతప్పినాడు.
- the sword was out కత్తి బయిట వుండినది, అనగా వొరలోనుంచి తీసి వుండినదని అర్థము.
- all the rice is out orexpended బియ్యమంతా అయిపోయినది.
- inside out తిప్పి.
- he turnedthe coat inside out ఆ చొక్కాయను తిప్పినాడు.
- the regulation isnot out yet ఆ చట్టము యింకా బయిటరాలేదు.
- you are out in yourreckoning నీవు యెంచడములో తప్పినావు.
- out upon youనీ ముఖము మండ.
- bring the books outinto this roomఆ పుస్తకములను బయిట యీ యింట్లోకితే.
- the flames burst outజ్వలించినది.
- మంత యెత్తినది.
- he burst out a laughing పకపక నవ్వినాడు.
- he called out కేకవేసినాడు, బొబ్బలు పెట్టినాడు.
- he called out to them sayingthat he would come నేను వస్తానని అరిచినాడు.
- he called them outవాండ్లను దూషించినాడు, కూకలుపెట్టినాడు.
- they cried out upon himfor this యిందున గురించి వాణ్ని ఛీయన్నారు.
- to draw out బయిటికియీడ్చుట.
- he drew the wire out కమ్మి సాగదీసినాడు.
- he drew thesecret out ఆ రహస్యమును వెళ్ళదీసినాడు.
- to drive out వెళ్ళగొట్టుట.
- he drove the dog out కుక్కను వెళ్ళగొట్టినాడు.
- he drove me out inhis carriage నన్నుతన బండిలో యెక్కించుకొని పోయినాడు.
- when hefound this out వాడు దీన్ని కనుక్కొన్నప్పుడు.
- to go out or beextinguished ఆరిపోవుట, మలిగిపోవుట.
- the light went out దీపముఆరిపోయినది.
- mangoes go out in july జూలాయి నెలతో మామిడిపండ్లకాలము అయిపోతున్నది.
- to kick out or sprawl తన్నుకొనుట.
- to knockout రాలగౌట్టుట.
- they knocked his teeth out వాడి పండ్లనురాలగౌట్టినారు.
- to look out for or search వెతుకుట.
- or expectయెదురు చూచుట.
- he made out the account or statement ఆ లెక్కనుతయారు చేసినాఢు.
- I could not make out his hand writing వాడిఅక్షరములను చదవలేకపోయినాడు.
- I made out the meaning at lastతుదను ఆ అర్థాన్ని కనుక్కొంటిని.
- to pluck out పీచుట.
- hepulled his sword out కత్తిని దూసుకొన్నాడు.
- he pushed out intothe deep పడవను నీళ్లలోకి తీసుకొని పోయినాడు.
- to put out orextend చాచుట.
- he put out his hand చెయి సాచినాడు వాడి చెయ్యిబెళికినది.
- the ship put out to sea వాడ, లోసముద్రమునకుపోయినది.
- he rooted out the plant చెట్టును పెరికినాడు.
- he satout the trial ఆ విచారణ తీరా అయ్యేదాకా వుండినాడు.
- he sentthem out వాండ్లను సాగనంపినాడు.
- he set out the table మేజనుతయారు చేసినాడు.
- they shared the field out నేలను పంచినారు.
- you should speak out స్ఫుటముగా మాట్లాడు.
- he took out a rupeeవౌక రూపాయను బయిట యెత్తినాడు.
- he wrote out the letter ఆజాబును యెత్తి వ్రాసినాడు, ఆ జాబుకు నకలు వ్రాసినాడు.
- out and out పరిష్కారముగా.
- this is out and out the best యిది సర్వోత్తమము.
- this is out and out worng యిది బొత్తిగా తప్పు.
- murder will out ఖూనిదాగదు.
- out upon such a decision ఆ తీర్పు మండ.
- he out arguedthem వీడు చెప్పె న్యాయములలో వాండ్లది అణిగి పోయినది.
- he out ranme పరుగెత్తడములో నన్ను మించినాడు.
- he out talked me నన్నునోరెత్తనియ్యకుండా మాట్లాడినాడు.
- Out of, prep.
- లోనుంచి.
- he went of the house యింట్లోనుంచిపోయినాడు, యింటి బయటికి పోయినాడు.
- he drank out of the bottleబుడ్డితో తాగినాడు.
- he did it when I was out of the way నేనులేనిసమయములో చేసినాడు.
- out of all bounds అపరిమితముగా.
- out of these things which are yours ? వీటిలో నీవి యేవి.
- he drew the nail out of the wall ఆ యాణిని పెరిగినాడు.
- juice ran out ofthe fruit ఆ పండు యొక్క రసము కారిపోయినది.
- fish out of waterనీళ్ళలో నుంచి బయిట యెత్తివేసిన చేప.
- get out of the wayతొలుగు, దోవతియ్యి.
- I got out of his way వాడికి తొలిగినాను,తప్పించుకొన్నాను.
- he went out of his way to abuse themవాండ్లను తిట్టడానకు వౌక అవకాశము చేసుకొన్నాడు.
- a very out of the way place వొకమూల, వొకకోనలో.
- he lives in an out of the way place వాడు వొక మూలలో కాపురమువున్నాడు.
- nine out of ten are bad పది యింటిలో తొమ్మిదిచెడ్డవి.
- out of charity ధర్మముగా, పుణ్యానికి.
- he did thisout of love for you నీమీద దయవల్ల దాన్ని చేసినాడు.
- out ofshame సిగ్గువల్ల.
- he did it out of wantonness పనికిమాలిదీన్ని చేసినాడు.
- that is out of the question అది వల్లకాదు.
- this is quite out of reason యిది యెంతమాత్రము న్యాయము కాదు.
- the lute is out of tune ఆ వీణె అపస్వరముగా వున్నది.
- a lovestory in a book of divinity is out of taste వేదాంతగ్రంథములోశృంగారకథ వుండడము విరసము.
- it is out of my reach అది నాకుఅందదు.
- he put out of the way కడగా బెట్టినాడు, దాచినాడు.
- thatword is now out of use ఆ మాట యిప్పుడు వాడికలేదు.
- he was outof favour వాడు దయకు దూరుడై వుండెను.
- this man's head is outof proportion వాడి తల శరీరమునకు తగినదికాదు, అనగాబ్రహ్మాండమైనది.
- he is out of employment కౌలువు లేక వున్నాడు.
- a man who is out of money రూకలు లేనివాడు.
- are you out ofyour senses? నీకు తెలివితప్పినదా.
- he was out of patience athearing this యిది విని రేగినాడు.
- he was out of breath వాడికివూపిరి తిరగలేదు, గుక్కతిరిగలేదు.
- he was quite out ofcounternance వాడికి ముఖము చెల్లలేదు.
- the books are out oforder ఆ పుస్తకాలు అబందరగా వున్నవి.
- I was out of orderyesterday or out of sorts yesterday నిన్న నాకు వొళ్ళువౌకతీరుగా వుండినది, నలుకుగా వుండినది.
- his bowels are out oforder వాడికి కడుపు వెళ్లుతున్నది.
- it is out of my power అదినా వల్లకాదు.
- an out of the way book అపరూపగ్రంథము.
- the deadwho are out of mind యెన్నడో చచ్చి యిప్పుడు జ్ఙాపకమునకుసహారాని వాండ్లు he is now out of his mind వాడికి చిత్త భ్రమవచ్చినది.
- in times out of mind మరిచి పోయిన కాలమందు, అనగాబహుదినములకిందట.
- he sat out of hearing వినరాని దూరములోవుండినాడు.
- he did it out of hand దాన్ని తక్షణము చేసినాడు.
- when they were out of sight వాండ్లు కనపడకపోగా.
- his head isnow out of sight వాని తల యిప్పుడు అగుపడలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).