Jump to content

sanctuary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the shrine, the interior of the temple మహాపవిత్రస్థానము.

  • A+.
  • గర్భగృహము.
  • he took sanctuary in this place వాడుమహత్తైన నేరము చేసి పారిపోయి పుణ్యస్థలములో దాగినాడు, (ఎంత నేరముచేసినా పుణ్యస్థలములో దాగిన వాన్ని పట్టకూడదని కాతోలిక్కు వారి సిద్దాంతము.
  • ) they took sanctuary with him, or at his feet ఆయనను శరణుజొచ్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sanctuary&oldid=943270" నుండి వెలికితీశారు