significant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, అర్ధముగల, భావముగల, భావగర్భితమైన, సూచకమైన, భావ సూచకమైన.
- important; momentous విశేషమైన, ముఖ్యమైన.
- he reviled them in a significant manner వాండ్లకు తగిలేటట్టు తిట్టినాడు.
- he maintained a significant silence వాడు నోరు తెరవకుండా వుండడములో యేమో విశేషము ఉన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).