something
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఏదో, ఏదైనా, ఏదో వొకటి.
- they gave him something వాడికియెమో యిచ్చినారు.
- something will happen from this యిందువల్ల యేదో వొకటిసంభవించబోతున్నది.
- I am something better to-day నేడు నాకు కోంచెము వాసి గా వున్నది.
- they have a something in their looks that please the eye వాండ్లు చూడడములోవొక విశేషము వున్నది, అది చూడ వేడుక గా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).