sour
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, పుల్లని.
- tamarinds are sour చింతపండు పుల్లనిది.
- ripe mangoes are sweet and unripe mangoes are sour మామిడిపండ్లు తీపు కాయలు పులుసు.
- sour gruel కూటినీళ్ళు.
- to turn sour పులిసి పోవుట.
- to make sour పులియబెట్టుట.
- sour looks క్రూర దృష్టి.
- the sweets and the sours of life మనిషికి వుండే సుఖదుఃఖములు.
- nasty, dirty మురికిగా వుండే, కల్మశముగా వుండే.
- the grapes are sour ద్రాక్ష దోరకాయలుగావున్నవి.
- but as a proverb దొరకనిది పనికిరాదు అన్నట్టు, అభావే విరక్తిః అన్నట్టు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).