Jump to content

useless

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన, నిరర్థకమైన, కొరగాని.

  • the carriage is useless ఆ బండి పనికిరాక వున్నది.
  • this man is quite useless వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు.
  • it is quite useless to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=useless&oldid=948822" నుండి వెలికితీశారు