Jump to content

visit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పోయిచూచుట, వచ్చిచూచుట.

  • he visited the place అక్కడికిపోయి ఆ స్థలమును చూచినాడు.
  • I visited his house అతని యింటికి పోయి చూస్తిని.
  • the doctor visits his patients ఆ వైద్యుడు రోగుల యిండ్లకు పోయి చికిత్స చేస్తున్నాడు.
  • to touch as the breeze does a flower సోకుట, తాకుట, తగులుట.
  • in the theological sense to punish శిక్షించుట, ప్రాయశ్చిత్తము చేసుట.
  • his sins have visited him, he is severely visited for those sins వాడి పాపములే వాణ్ని చుట్టుకొన్నవి, వాడు చేసినదే వాణ్ని కట్టి కుడుపుతున్నది.
  • when God visited them with sickness దేవుడు వాండ్లకు రోగమును కలగచేసినప్పుడ.
  • the town was visited by a storm ఆ పట్టణమునకు గాలివాన వుపద్రవము తగిలినది.
  • the city was visited with disease రోగము ఆ వూళ్ళో తగిలినది, సంభవించినది.
  • their sorrows shall be visited on thy head వాండ్ల వుసురు నీకు తాకును.
  • he hath visited and redeemed his people ఆయన వాండ్లను చూచి రక్షించినాడు, విలోకించి రక్షించెన్.

క్రియ, నామవాచకం, to go or come to see దర్శనమునకు పోవుట దర్శనమునకు వచ్చుట.

  • we do not visit వారికీ మాకూ యెప్పటికి దర్శనము లేదు.
  • he lives near me, but we do not visit మా యింటి దగ్గిరనే వున్నాడుగాని మేము వొకరినొకరు పోయి చూడడము లేదు.
  • they do not visit much వాండ్లు యెక్కువ పరస్పరం దర్శనానికి పోవడము లేదు.
  • these people visit a great deal వాండ్లు పరస్పరం వొకరిని వొకరు పోయి చూచుకుంటూనే వుంటారు.

నామవాచకం, s, the act of going to see దర్శనముకు పోవడము, పోయిచూడడము.

  • we paid a visit to the mountain ఆ కొండను పోయి చూచినాము.
  • we paid him a visit ఆయనను పోయి చూచినాము, ఆయన దర్శనము చేసినాము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=visit&oldid=949226" నుండి వెలికితీశారు