voice
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, sound uttered by the mouth, a vote కంఠధ్వని, కంఠము, ధ్వని, శబ్దము, కూత, సమ్మతి.
- she lifted up her voice and wept పెద్ద గొంతు పెట్టి యేడ్చినది.
- a low voice హీనస్వరము.
- a fine body of voice శారీరము.
- deep voiced గంభీరస్వరముగల.
- I had no voice in the business అందున గురించి నా సమ్మతి అక్కరలేదు, అందులో నాకు అధికారము లేదు.
- the causal voice in verbs నిజంత ప్రయోగము, అనగా చేయించు, వ్రాయించు, ఇత్యాది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).