Salaar 2: సలార్ 2పై బాంబు పేల్చిన ప్రశాంత్ నీల్

మామూలుగా ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. చిన్న దర్శకుడితో ఆయన సినిమా చేసినా రికార్డుల షేపులు మారిపోతున్నాయి. అలాంటిది ఆయనకు పర్ఫెక్ట్ మాస్ డైరెక్టర్ తోడైతే రచ్చ రచ్చే ఇంక. సలార్ 2 విషయంలో ఇదే జరగబోతుంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎంతవరకు వచ్చింది..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Dec 25, 2024 | 3:44 PM

డిసెంబర్ 22, 2023.. సరిగ్గా ఏడాది కింద ఇదేరోజు సలార్ విడుదలైంది. రాధే శ్యామ్, ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్‌తో నీరుగారిపోయి ఉన్నారు ఫ్యాన్స్. ఒక్క హిట్టు కొట్టు రెబల్ అంటూ ఎదురుచూస్తున్న రోజులవి.

1 / 5
ఆ టైమ్‌లో ఓ మాస్ సినిమాతో వచ్చారు ప్రశాంత్ నీల్. అదే సలార్.. తొలిరోజు నుంచే ఈ సినిమాకు టాక్ అదిరిపోయింది.కేజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా విడుదలైంది సలార్.

2 / 5
ఎలివేషన్స్‌తో పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. అయితే ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్‌బస్టర్ అయితే కాలేదు సలార్.. ఓ మాంచి హిట్టైతే వచ్చింది.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇదే చెప్పారు.

3 / 5
కేజియఫ్‌పై ఫోకస్ చేయడంతో.. సలార్ అంత బాగా రాలేదని చెప్పుకొచ్చారు.సలార్ 1 ఇయర్ అయిన సందర్భంగా మాట్లాడుతూ.. సీక్వెల్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. తన కెరీర్‌లో సలార్ 2 బెస్ట్ స్క్రిప్ట్ అన్నారీయన.

4 / 5
దాంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. సలార్ 2 శౌర్యంగ పర్వం షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలిపారు నీల్. మరి చూడాలిక.. ఆ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో..?

5 / 5
Follow us
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి

ఓటీటీలోకి విడుదల 2.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా

ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..

పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!

ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య

గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..