ప్రభాస్

ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆదిపురుష్ మూవీతో హీరోగా తనకున్న ఇమేజ్‌ను 360 డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌గా పిలుచుకుంటారు.

1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ రేంజ్‌ను పెంచేశాయి. బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి మూవీస్‌తో టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డిసెంబరు 22న రిలీజ్ కానున్న సాలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.

కృష్ణంరాజుకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు. దీంతో కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అవడానికి సోదరుడి కుమారుడే అయినా.. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధమే కొనసాగేది. అంతగా తన నట వారసుడి గురించి కృష్ణంరాజు.. గర్వపడేవారు. ప్రభాస్, కృష్ణంరాజు కలసి రెబల్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇందులో తండ్రీకొడుకులుగా వారు నటించారు. నిజజీవితంలో కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న కాగా.. ఈ చిత్రంలో మాత్రం.. ఇద్దరూ తండ్రీకొడుకుల్లా చేసిన నటన రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఒకానొక సమయంలో ప్రభాస్ అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ రేంజ్ కి చేరారని స్వయానా కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.

ఇంకా చదవండి

Pushpa 2 The Rule: తగ్గేదే లే..! బాహుబలిని బీట్ చేసే ఊపులో పుష్ప రాజ్..

సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారుతున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలు వందల కోట్లు దాటి వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేస్తూ నయా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో బాహుబలి రికార్డ్ ను పుష్ప 2 బీట్ చేయనుంది.

Tollywood: ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..

అక్కడ కూడా మన డామినేషనే అంటావ్‌రా..! అదుర్స్ సినిమాలోని ఈ డైలాగ్ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు కదా..? మన హీరోలకు ఇది బాగా సూట్ అవుతుందిప్పుడు. ఆల్రెడీ బాలీవుడ్‌పై భారీ స్థాయిలో దండయాత్ర చేస్తున్నారు మన హీరోలు.. ఇది చాలదన్నట్లు మరో బాంబు కూడా బాలీవుడ్ హీరోలపై వేయబోతున్నారు. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

Salaar 2: సలార్ 2పై బాంబు పేల్చిన ప్రశాంత్ నీల్

మామూలుగా ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. చిన్న దర్శకుడితో ఆయన సినిమా చేసినా రికార్డుల షేపులు మారిపోతున్నాయి. అలాంటిది ఆయనకు పర్ఫెక్ట్ మాస్ డైరెక్టర్ తోడైతే రచ్చ రచ్చే ఇంక. సలార్ 2 విషయంలో ఇదే జరగబోతుంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎంతవరకు వచ్చింది..?

Salaar: ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్.. పార్ట్ 2లో మాత్రం అలా జరగదంటూ..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ విడుదలై సుమారు ఏడాది గడిచింది. అప్పటికే 'రాధే-శ్యామ్', 'ఆదిపురుష్' వరుస పరాజయాలు ఎదుర్కొన్న ప్రభాస్‌కి 'సలార్' సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Heroes: పాన్ ఇండియాపై దృష్టి.. ఫ్యాన్స్‌కు దూరం.. ఎవరా హీరోలు.?

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్‌కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

Salaar: ప్ర‌భాస్ ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’కు ఏడాది పూర్తి.. పార్ట్ 2 ‘శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’ విడుద‌లై నేటితో (డిసెంబ‌ర్‌22) ఏడాదవుతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది.

Prabhas: మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల్లో ప్రభాస్ టాప్.. తర్వాత ఆ తెలుగు స్టార్ హీరోయిన్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కల్కి సినిమాతో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Prabhas: పాపం ప్రభాస్.. 12 ఏళ్లుగా పాత పాటే

అదేంటీ బాసూ.. ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా చెప్పిన టైమ్‌కు రాదా..? అరే 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం.. ఏ సినిమాను అనౌన్స్ చేసిన తేదీకి విడుదల చేయరు..? తప్పు మా హీరో చేస్తున్నాడా లేదంటే మీ ప్లానింగ్‌లోనే తప్పు ఉందా..? బయటికి చెప్పట్లేదు గానీ రెబల్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ ఇదే. మరి దీనికి కారణమేంటి..? మళ్లీ కొత్తగా ఏమైందిప్పుడు..?

  • Phani CH
  • Updated on: Dec 20, 2024
  • 9:28 pm

The Raja Saab Movie: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాపై ఆ రూమర్లు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మేకర్స్

'కల్కి 2898 ఏడీ' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు డార్లింగ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నాడు.

People Media Factory: రాజా సాబ్ వాయిదా పడుతుందా.? పీపుల్ మీడియా చేసిన పనితో న్యూ డౌట్స్.?

రాజా సాబ్ అనుకున్న సమాయానికి వస్తుందా..? హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ చెప్పిన టైమ్‌కు విడుదలవుతుందా..? అసలు ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి మీకు అనుకుంటున్నారు కదా..? దీనికి కారణం ఉంది.. తాజాగా ఓ హిందీ సినిమా అనౌన్స్‌మెంట్‌తో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఏంటా సినిమా.. ఎందుకు ఈ డౌట్స్..? అన్నీ చూద్దాం పదండి..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!