పారిస్ ఒలింపిక్స్ 2024

పారిస్ ఒలింపిక్స్ 2024

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ ఒలింపిక్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ మెగా బ్యాటిల్ ఆఫ్ స్పోర్ట్స్ 26 జూలై నుండి 11 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది. 100 ఏళ్ల తర్వాత పారిస్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తుండటం విశేషం. గతంలో పారిస్ నగరంలో 1900, 1924 సంవత్సరాలలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారు. లండన్ తర్వాత, మూడోసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం పారిస్. పారిస్ ఒలింపిక్స్‌లో 329 ఈవెంట్‌లు జరగనుండగా, 19 రోజుల పాటు 32 క్రీడా పోటీలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఒలంపిక్స్ క్రీడల కోసం మొత్తం రూ. 81 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఒలంపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. భారత ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదేకావడం విశేషం. 2012 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది.

ఇంకా చదవండి

Olympics 2036: భారత్‌లోనే 2036 ఒలింపిక్స్? లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపిన ఐఓఏ

Olympics 2036 In India: భారత ఒలింపిక్ సంఘం (IOA) 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని అక్టోబర్ 1న ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. దీంతో పీఎం మోడీ సంకల్పానికి కీలక అడుగుపడినట్లైంది.

Dipa Karmakar Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే వీడ్కోలు

Dipa Karmakar Career: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. జిమ్నాస్టిక్స్‌కు 25 ఏళ్లు కేటాయించిన ఆమె.. ఎట్టకేలకు ఈ క్రీడకు గుడ్‌బై చెప్పింది. దీపా నిరంతరం గాయపడుతుండడంతో చివరికి ఆమె రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.

Manu Bhaker: బాబోయ్.! పిస్టల్ ధర రూ.కోటి.? అసలు విషయం చెప్పిన మను బాకర్

మను బాకర్.. పరిచయం అవసరం లేని అథ్లెట్.. ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో రెండు పతకాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.. మను బాకర్..అటు తన ప్రతిభతో ఇటు అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ యువ అథ్లెట్..చిన్న వయస్సులోనే షూటింగ్ విభాగంలో మను అడుగుపెట్టింది

Telangana: తెలంగాణలో తొలిసారి మహిళా ఛాంపియన్‌కు పోలీస్ జాబ్.. డీఎస్‌పీ పదవిని చేపట్టనున్న నిఖత్ జరీన్

Nikhat Zareen: ప్రముఖ క్రీడాకారిణి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్‌పీ పదవిని కేటాయించింది. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ని తెలంగాణ పోలీస్ విభాగంలో ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు.

Manu Bhaker Video: గురిపెట్టి గుండెల్లో కొట్టిందిగా..! చీరకట్టులో మెరిసిన ‘షూటింగ్’ సుందరి.. శారీ ధరెంతంటే?

Manu Bhaker spotted on the set of KBC 16: పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మను పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వివిధ సన్మాన వేడుకలకు హాజరవడం కనిపించింది. అదే సమయంలో, ఇప్పుడు ఆమె KBC లోనూ తన మ్యాజిక్ చూపించనుంది. ఎక్కడ చూసినా మను అథ్లెటిక్, క్యాజువల్ వేర్‌లో కనిపిస్తుంటుంది. తొలిసారిగా ఎథ్నిక్ డ్రెస్‌లో కనిపించింది. మను ఈ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌కు సిద్ధం.. 84 మంది ఆటగాళ్లతో బయల్దేరిన భారత్

Paris Paralympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి 1 రజతం, 5 కాంస్య పతకాలతో సహా మొత్తం 6 పతకాలను కైవసం చేసుకున్నారు. కానీ, గోల్డ్ మెడల్ కల నెరవేరలేదు. అయితే, పారిస్‌లో బంగారు పతకం సాధించాలనే ఆశ ఇంకా సజీవంగానే ఉంది.

మను భాకర్, నీరజ్ చోప్రాలపై కోట్ల వర్షం.. పతక విజేతలకు హర్యానా ప్రభుత్వం ఊహించని గిఫ్ట్

అలాగే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు రూ.2.50 కోట్లు అందించారు. దీని ద్వారా పారిస్ ఒలింపిక్స్‌లో రాణించిన రాష్ట్ర క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రోత్సహించింది. మను భాకర్‌తో కలిసి ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన సరబ్‌జోత్‌సింగ్‌కు హర్యానా ప్రభుత్వం 2.5 కోట్లు బహుకరించింది.

Video: వివాదంలో పాక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అర్షద్‌ నదీం.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌తో ములాఖత్.. సంచలన వీడియో

ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అర్షద్‌ నదీంకు టెర్రర్‌ నేతలు అండగా ఉన్నారా ? నదీంను లష్కర్‌ టాప్‌ నేత హరీస్‌ డార్‌ కలిసి శుభాకాంక్షలు చెప్పడంపై వివాదం రాజుకుంది. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో ఉన్న హరీస్‌తో నదీం ఎలా వేదికను పంచుకుంటాడన్న విమర్శలు వస్తున్నాయి.

వామ్మో.. ఒలింపిక్స్‌లో పతకం గెలవకుంటే ఫనిష్‌మెంటే.. లైవ్‌గా నరకం చూపిస్తారంట.. ఎక్కడో తెలుసా?

North Korea Athletes Punishment After Failed Win Medal: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. ఇందులో పలు దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. కొందరు బంగారు పతకాలు, మరికొందరు రజత పతకాలు సాధించగా, మరికొందరు కాంస్య పతకాలు సాధించారు. అయితే, ఒక్క పతకం కూడా రాని క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఉత్తర కొరియా అథ్లెట్లు కూడా అనేక క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు. కానీ, పతకాలు లేకుండానే వెనుదిరగాల్సిన అథ్లెట్లు కూడా ఎందరో ఉన్నారు.

Manu Bhaker: భారత్‌లో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌ నుంచి మను భాకర్ ఔట్.. కారణం ఏంటంటే?

Shooting World Cup: పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ పోటీల్లో భారత్‌కు 2 కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది భారత్‌లో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేసిన మను కోచ్ జస్పాల్ రాణా.. షూటింగ్ ప్రపంచకప్‌లో మను పాల్గొనే అవకాశం చాలా తక్కువంటూ షాక్ ఇచ్చాడు.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..