Veera Dheera Sooran | తెలుగు, తమిళంతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు ఛియాన్ విక్రమ్ (Vikram). ఈ స్టార్ యాక్టర్ పుట్టినరోజు సందర్భంగా మూవీ లవర్స్, అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా మేకర్స్ విక్రమ్ సినిమాల అప్డేట్స్ అందిస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. తాజాగా ఛియాన్ 62 అప్డేట్ అందించారు..
అంతేకాదు వీరధీరసూరన్ (VeeraDheeraSooran) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఛియాన్ 62 పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీ లోడింగ్ అవుతుందంటూ క్రేజీ న్యూస్ అభిమానులను ఖుషీ చేస్తోంది. చిన్నా ఫేం ఎస్‌యూ అరుణ్‌కుమార్ Chiyaan 62 దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన దుషారా విజయన్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ సర్కిల్ న్యూస్ ప్రకారం ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుంది
విక్రమ్ మరోవైపు పా రంజిత్ దర్శకత్వంలో అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న తంగలాన్‌లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. విక్రమ్ దీంతోపాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram)లో నటిస్తున్నాడు. ఈ మూవీలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
#VeeraDheeraSooran Title Teaser #Chiyaan62
pic.twitter.com/7Yyr6TNBxd— Ayyappan (@Ayyappan_1504) April 17, 2024
#ChiyaanVikram‘s recent click with his #Chiyaan62 makeover🔥
Long beard look👌 pic.twitter.com/Dfdu9HSPHb— AmuthaBharathi (@CinemaWithAB) April 15, 2024
ధ్రువ నక్షత్రం స్టైలిష్ యాక్షన్ లుక్..
The Relentless Action Execution!
In just 5 Days, John & his Team will take on the centre stage❤🔥#DhruvaNakshathramFromNov24 #DhruvaNakshathram @chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @oruoorileoru @Preethisrivijay @SonyMusicSouth @GskMedia_PR… pic.twitter.com/XpkzICWuri
— BA Raju’s Team (@baraju_SuperHit) November 19, 2023
సూపర్ స్టైలిష్‌గా విక్రమ్..
#DhruvaNatchathiram – New poster..🔥 #ChiyaanVikram‘s Stylish Action Thriller is Finally gonna see the lights next week..🤙 pic.twitter.com/cLTxeXYU63
— Laxmi Kanth (@iammoviebuff007) November 17, 2023
ధ్రువ నక్షత్రం తాజా పోస్టర్..
A Pulsating Tale packed with High-Octane Action.
Meet at the Basement in 8 Days 💥 #DhruvaNatchathiramFromNov24 #DhruvaNakshathramFromNov24 #DhruvaNatchathiram #DhruvaNakshathram@chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @Preethisrivijay @SonyMusicSouth… pic.twitter.com/pZcQLam0xs
— Oruoorileoru Film House (@oruoorileoru) November 16, 2023
ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్..
ధ్రువ నక్షత్రం తమిళ్ ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Even the darkest mines shall glimmer with a golden beacon of hope💫
Unveiling the #ThangalaanTeaser on 1st November 2023
The realm of #Thangalaan✨ will open its gates worldwide on 26th January 2024 #ThangalaanFromJan26 pic.twitter.com/ofPtluhoC7
— Studio Green (@StudioGreen2) October 27, 2023
A fiery story of a bygone era that’s waiting to be told & cherished
#Thangalaan teaser dropping on 1st November
&#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/CprbavpGkV
— Vikram (@chiyaan) October 27, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
డానియల్‌తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023