Help:సైటులింకులు
This page in a nutshell: సైటులింకులు ఓ ప్రత్యేకమైన లింకులు. వీటిలో ఒక సైటు, దాని శీర్షిక ఉంటాయి. వికీడేటా లోని ఒక్కో అంశం నుండి వికీమీడియా ప్రాజెక్టుల్లోని పేజీలకు లింకునిస్తాయి. |
సైటులింకులు (అంతర్వికీ లింకులు, భాషాంతర లింకులు అని కూడా అంటారు) ఓ సైటు, దాని శీర్షిక పేరూ కలిగి ఉండే ప్రత్యేక లింకులు. వికీడేటా లోని ఒక్కో అంశం నుండి వికీపీడియా, వికీసోర్స్, వికీవాయేజ్ వంటి ఇతర వికీమీడియా ప్రాజెక్టుల్లోని పేజీలకు లింకునిస్తాయి.
భాషతో సంబంధం లేని సాధారణ నియమాలు
వాడుక
సాధారణంగా అంశానికి, దానికి సంబంధించిన పేజీ ఒకటి వికీపీడియా, వికీసోర్స్, వికీకోట్, వికీమీడియా కామన్స్ వంటి ఏదో ఒక వికీమీడియా సైట్లో ఉంటుంది. (దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయిలెండి). కనీసం ఒక సైటులింకు ఉంటే ఆ అంశం వికీడేటా యొక్క విషాయ ప్రాధాన్యత ఆవశ్యకతలను అనుసరించినట్లే. ఒక వికీడేటా అంశం ఒక ప్రత్యేక భావనను ప్రతిబింబించేలా సైటులింకులు చూస్తాయి; ఒకటి కంటే ఎక్కువ అంశాలు ఒకే వికీమీడియా పేజీకి లింకు చెయ్యడం సహేతుకంగా ఉన్నట్లైతే, సదరు అంశాలను విలీనం చెయ్యాలని అర్థం.
Sitelinks serve as a replacement for a previous system of interlanguage links that was used to link from a page in one language on a Wikimedia site to an equivalent page in another language, for example the English Wikipedia page on Paris to the French Wikipedia page on Paris. These interlanguage links used to be stored locally on each Wikimedia site and maintained separately in each language so that if the name of a page on one Wikimedia site changed, then the other Wikimedia sites in each language would need to have their links updated to reflect the changes. Sitelinks thereby improve upon this system by having everything centralized in Wikidata. Sitelinks can have attached badges and will usually show that a page has been a featured article, or of similar status.
వికీమీడియా సైటు పేజీలకు లింకు ఇవ్వడం
ప్రస్తుతం వికీపీడియా, వికీన్యూస్, వికీకోట్, వికీసోర్స్, వికీవాయేజ్, వికీబుక్స్, వికీమీడియా కామన్స్‌కు సైటులింకులు ఇచ్చేందుకు వికీడేటా మద్దతు ఇస్తుంది. (ఇతర వికీమీడియ ప్రాజెక్టులను తరువాఅత చేరుస్తాం). ఇంగ్లీషు వికీపీడియా సైటు ఐడిenwiki, తెలుగు వికీపీడియాకు tewiki, కామన్స్‌కు commonswiki. తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల సైటు ఐడీలు: tewikibooks, tewikiquote, tewikisource, వగైరా.
అంశాలను వికీమీడియా సైట్లలో ఉండే పేజీలకు లింకు ఇచ్చేందుకు సైటులింకులను వాడుతారు. వికీడేటా సైటులింకులు లంగర్లను (పేజీలోని ఓ ప్రత్యేక విభాగానికి లింకు ఇవ్వడం). వికీమీడియా సైట్లలో లంగర్లను "#" కారెక్టరుతో సూచిస్తారు.
ఉదాహరణకు, The Beatles (Q1299) అనే అంశం యొక్క సైటులింకు ఇంగ్లీషు వికీపీడియాలోని బీటిల్స్ పేజీకి (http://en.wikipedia.org/wiki/The_Beatles) మాత్రమే లింకవ్వాలి — ఆ పేజీలోని http://en.wikipedia.org/wiki/The_Beatles#Discography లాంటి ఏదో ఒక విభాగానికి కాదు. పైగా, వికీడేటా లోనీ ఏదో ఒక అంశం బీటిల్స్ యొక్క డిస్కోగ్రఫీ విభాగానికి లింకయ్యే అవకాశం లేదు - దానికోసం లంగరున్న లింకు అవసరం కాబట్టి. అయితే, వేరే అంశం, The Beatles discography (Q829965) ను వేరే వికీపీడియా పేజీకి లింకు ఇచ్చే అవకాశం ఉంది. (అంటే, బీటిల్స్ డిస్కోగ్రఫీకే ప్రత్యేకించిన ఇలాంటి ఒక పేజీకి -http://en.wikipedia.org/wiki/The_Beatles_discography).
వికీడేటాలోని అంశాలు ఒక్కోదానికీ ఒక్క సైటులింకు మాత్రమే ఇవ్వగలమని గమనించండి. వేరే అంశానికి ఈ సరికే ఇచ్చి ఉన్న సైటులింకును మరో అంశానికి ఇవ్వబోయినపుడు ఒక లోప సందేశం వస్తుంది. లోపసందేశం వచ్చినపుడు, మీరు పనిచేస్తున్న అంశమే సరైన సైటులింకని మీరు భావిస్తే, ఆ రెండు అంశాలను విలీనం చెయ్యాల్సిన అవసరం ఉండి ఉండవచ్చు. అందుకు Help:విలీనం పేజీ చూడండి. లేదా Wikidata:Interwiki conflicts కు వెళ్ళి ఈ ఘర్షణ గురించి నివేదించి, ఇతరులను కూడా పరిస్థితిని పరిశీలించమని చెప్పండి. మరో పరిష్కారం లంగర్లతో కూడిన భాషాంతర లింకులు-ఉదాహరణకు ఇంగ్లీషు వికీపీడియా దారిమర్పు "Planform (aeronautics)" (ఇంగ్లీషు వికీపీడియా పేజీ "Wing configuration"కు దారి మారుస్తోంది). "Wing configuration" పేజీకి ఈసరికే వికీడేటా అంశం పేజీ wing configuration (Q2992500) ఉంది. అంచేత, wing surface (Q2643782) కు దారిమార్పును సైటులింకుగా వాడడం అంటే "Wing configuration" పేజీకి రెండు అంశాల పేజీల నుండి లింకు ఇవ్వడమే. దానికి అనుమతి లేదు. దీన్ని సంబంధిత విభాగంలో చెప్పినట్లుగా పరిష్కరించవచ్చు.
To connect a redirect page to a Wikidata item, you need to also add a redirect badge (usually intentional sitelink to redirect (Q70894304)) to it. To add a badge, click the icon next to the input field for the page title when adding the sitelink. Previously you can alternatively use local interlanguage links; this is no longer recommended.
A more detailed discussion on how to connect multiple related pages to two or more Wikipedia language editions: Help:Handling sitelinks overlapping multiple items.
హెచ్చరిక: Sometimes you will encounter multiple items with sitelinks to the same Wikimedia page. This is called a true duplicate. See that page for why it happens and how to fix it. |
Wiktionary
Sitelinks for Wiktionary have specific tools and rules described on Wikidata:Wiktionary/Sitelinks.
భాషలు
200 కు పైగా భాషల వికీమీడియా సైట్లకు సైటులింకులు ఇవ్వవచ్చు. ఓ అంశానికి సైటులింకు ఇచ్చేటపుడు, ఆ సైటు భాష ఆ పేజీ శీర్షిక పేరు రెండూ ఇవ్వాలి. మీరు ఇవ్వదలచిన భాషలో ఆ పేజీ అంటూ ఉంటేనే సైటులింకు ఇవ్వగలరు.
బ్యాడ్జీలు
మంచి, విశేష వ్యాసాల బ్యాడ్జీలను సైటులింకుకు సరిగ్గా ముందు చూపిస్తారు.
-
వికీడేటాలో: బ్యాడ్జీలను తగిలించడం
పేరుబరులు
వాడుకరి పేరుబరి తప్పించి మిగతా అన్నిటికీ కూడా వికీడేటాలో స్టోరేజీకి అర్హత ఉంటుందని ఒక RFC ద్వారా వికీడేటా సముదాయం అంగీకారానికి వచ్చింది. దీనర్థం, వికీపీడియా పేజీలు, వికీసోర్స్ టెక్స్టులు, వికీమీడియా కామన్స్ ఫైళ్ళు వగైరాలకు సైటులింకులు ఇవ్వడంతో పాటు వర్గాలు, మూసలకు, సహాయం పేజీలకు కూడా సైటులింకులు ఇవ్వవచ్చు. పేరుబరిని రిఫరు చేసే వికీడేటా అంశ్ం ఉదాహరణ కోసం Wikimedia category (Q4167836) చూడండి. ఇందులో w:Wikipedia:Categorization, q:Help:Category, voy:Wikivoyage:Categories లకు కూడా లింకులున్నాయి.
వికీమీడియా సైటులోని ప్రధాన పేరుబరికి బయట ఉన్న పేజీలకు సైటులింకు ఇచ్చేటపుడు మాత్రమే పేజీ శీర్షికకు ముందు పేరుబరిని చేర్చాలి.
ఉదాహరణలు:
వికీడేటా అంశం: Wikimedia category (Q4167836)
సైటులింకుగా చేర్చాలసిన వికీకోట్ పేజీ: http://en.wikiquote.org/wiki/Help:Category
"Language Code" కింద చేర్చాల్సిన వికీమీడియా సైటు: English enwikiquote
"Linked page" కింద చేర్చాల్సిన పేజీ శీర్షిక: Help:Category
వికీడేటా అంశం: Joan of Arc (Q7226)
సైటులింకును చేర్చాల్సిన వికీకోట్ పేజీ: http://en.wikiquote.org/wiki/Joan_of_Arc
చేర్చాల్సిన వికీకోట్ సైటు యొక్క "భాష కోడ్": English enwikiquote
"Linked page" కింద చేర్చాల్సిన పేజీ శీర్షిక: Joan of Arc
ఇతర వికీమీడియా సైట్లలో సైటులింకులను వాడడంలో మార్గదర్శకాలు
వికీడేటా సైటులింకుల నిర్వహణ
ఇంగ్లీషు వికీపీడియాలో ఎడిటర్లు అవసరమైన పూర్తి సమాచారంతో ఓ గొప్ప పేజీని తయారు చేసారు. ఈ సమాచారంలో చాలాభాగం ఇతర వికీమీడియా ప్రాజెక్టులలోని వాడుకరులకు కూడా ఉపయోగపడుతుంది.
వికీడేటా లింకులను అణచి ఉంచడం
An individual page on a Wikimedia site can completely suppress Wikidata sitelinks by using the {{noexternallanglinks}} magic word. The magic word also supports suppression of sitelinks from only specific languages, for example, "{{noexternallanglinks:es|fr|it}}" would suppress only the Spanish, French, and Italian links. Neither of these uses prevents Wikidata from listing all sitelinks of an item.
లంగర్లతో భాషాంతర లింకులు
In the previous system of interlanguage links, an anchor link was used when a Wikimedia site did not have an exact match in another language for a corresponding page, but did have a page that dealt in part with the same subject. However, Wikidata does not support anchors as sitelinks. Previously, it is a practice to retain interlanguage links with anchors locally on the Wikimedia sites (not Wikidata); this is no longer recommended.
If you want to connect a section of a page (also called an anchor) to a Wikidata item, first find an appropriate redirect to that anchor (if none exists, create one), then connect the redirect to the item using Linking to Wikimedia site pages above.
చర్చా పేజీలు
When linking from a Wikidata talk page (or most other pages other than items) to another Wikimedia project, a prefix is used in the wiki markup. For example, if one wished to link to the documentation about JSON format on mediawiki.org, one could write [[mediawikiwiki:Wikibase/DataModel/JSON]]
and the result would be mediawikiwiki:Wikibase/DataModel/JSON
.
అందుబాటులో ఉన్న ఆదిపదాలను Special:Interwiki లో చూడవచ్చు.
Page renames
When a page is renamed on a client wiki, the page move automatically updates the sitelink at Wikidata, if the renaming user has an active account on Wikidata.
Scenario: A new contributor at English Wikipedia, who has never visited Wikidata, renames an article. The sitelink at Wikidata will continue to point to the page title that has become a redirect.
When page moves aren't reflected on Wikidata, sometimes a second item for the new page title is created, leading to a duplicate on Wikidata. These should be merged.
A bot or Wikibase function could update sitelinks based on the pagemove log at Wikipedia (or other client wikis).
This is currently (November 2021) being done for German Wikipedia (Q48183) and English Wikipedia (Q328) by User:Krdbot.
It's appreciated if users who rename pages on client wikis log in to Wikidata once to create an account.
ఇవి కూడా చూడండి
సంబంధిత సహయం పేజీల కోసం, చూడండి:
- Help:Items, అంశాలంటే ఏమిటి, అవి అనుసరించే నియమాలేమిటి అనే విషయాలను వివరిస్తుంది.
- Help:Merge, విలీనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో వివరిస్తుంది.
- Help:Badges, బ్యాడ్జీలను వివరిస్తుంది
అదనపు సమాచారం, మార్గదర్శకాల కోసం, చూడండి:
- Project chat, for discussing all and any aspects of Wikidata
- Wikidata:Glossary, the glossary of terms used in this and other Help pages
- Help:FAQ, frequently asked questions asked and answered by the Wikidata community
- Help:Contents, the Help portal featuring all the documentation available for Wikidata