Jump to content

ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
ఉదయ్‍పుర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°36′0″N 73°42′0″E మార్చు
పటం

ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉదయ్‌పూర్, ప్రతాప్‌గఢ్, దుంగర్‌పూర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
149 గోగుండా ఎస్టీ ఉదయపూర్
150 ఝడోల్ ఎస్టీ ఉదయపూర్
151 ఖేర్వారా ఎస్టీ ఉదయపూర్
152 ఉదయపూర్ రూరల్ ఎస్టీ ఉదయపూర్
153 ఉదయపూర్ ఏదీ లేదు ఉదయపూర్
156 సాలంబర్ ఎస్టీ ఉదయపూర్
157 ధరియావాడ్ ఎస్టీ ప్రతాప్‌గఢ్
159 అస్పూర్ ఎస్టీ దుంగార్పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరం పేరు పార్టీ
1952 బల్వంత్ సింగ్ మెహతా భారత జాతీయ కాంగ్రెస్
1957 పర్మార్ శ్రీ దీనబంధు
1962 ధూలేశ్వర్ మీనా
1967
1971 లాల్జీభాయ్ మీనా భారతీయ జనసంఘ్
1977 భాను కుమార్ శాస్త్రి జనతా పార్టీ
1980 మోహన్ లాల్ సుఖాడియా భారత జాతీయ కాంగ్రెస్
1984 ఇందుబాలా సుఖాడియా
1989 గులాబ్ చంద్ కటారియా భారతీయ జనతా పార్టీ
1991 గిరిజా వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
1996
1998 శాంతి లాల్ చాప్లోట్ భారతీయ జనతా పార్టీ
1999 గిరిజా వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
2004 కిరణ్ మహేశ్వరి భారతీయ జనతా పార్టీ
2009 రఘువీర్ మీనా భారత జాతీయ కాంగ్రెస్
2014 [3] అర్జున్‌లాల్ మీనా భారతీయ జనతా పార్టీ
2019[4]
2024 మన్నాలాల్ రావత్

మూలాలు

  1. "Number of Lok Sabha Constituencies per state".
  2. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  3. "2014 Lok Sabha members from Rajasthan".
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.