ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఉదయ్‌పుర్
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 24°36′0″N 73°42′0″E |
ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉదయ్‌పూర్, ప్రతాప్‌గఢ్, దుంగర్పూర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
149 | గోగుండా | ఎస్టీ | ఉదయపూర్ |
150 | ఝడోల్ | ఎస్టీ | ఉదయపూర్ |
151 | ఖేర్వారా | ఎస్టీ | ఉదయపూర్ |
152 | ఉదయపూర్ రూరల్ | ఎస్టీ | ఉదయపూర్ |
153 | ఉదయపూర్ | ఏదీ లేదు | ఉదయపూర్ |
156 | సాలంబర్ | ఎస్టీ | ఉదయపూర్ |
157 | ధరియావాడ్ | ఎస్టీ | ప్రతాప్‌గఢ్ |
159 | అస్పూర్ | ఎస్టీ | దుంగార్పూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | బల్వంత్ సింగ్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | పర్మార్ శ్రీ దీనబంధు | ||
1962 | ధూలేశ్వర్ మీనా | ||
1967 | |||
1971 | లాల్జీభాయ్ మీనా | భారతీయ జనసంఘ్ | |
1977 | భాను కుమార్ శాస్త్రి | జనతా పార్టీ | |
1980 | మోహన్ లాల్ సుఖాడియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | ఇందుబాలా సుఖాడియా | ||
1989 | గులాబ్ చంద్ కటారియా | భారతీయ జనతా పార్టీ | |
1991 | గిరిజా వ్యాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | |||
1998 | శాంతి లాల్ చాప్లోట్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | గిరిజా వ్యాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | కిరణ్ మహేశ్వరి | భారతీయ జనతా పార్టీ | |
2009 | రఘువీర్ మీనా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 [3] | అర్జున్‌లాల్ మీనా | భారతీయ జనతా పార్టీ | |
2019[4] | |||
2024 | మన్నాలాల్ రావత్ |
మూలాలు
[మార్చు]- ↑ "Number of Lok Sabha Constituencies per state".
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ "2014 Lok Sabha members from Rajasthan".
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.