ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°33′0″N 83°43′12″E మార్చు
పటం
ఆమదాలవలస శాసనసభ్యుడు తమ్మినేని సీతారాం

ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోనిది. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

మండలాలు

[మార్చు]
పటం
ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 125 ఆమదాలవలస జనరల్ కూన రవికుమార్ M తె.దే.పా 65233 తమ్మినేని సీతారాం M వై.కా.పా 59784
2009 125 ఆమదాలవలస జనరల్ బొడ్డేపల్లి సత్యవతి F భా.జా.కాం 48128 తమ్మినేని సీతారాం M ప్రజారాజ్యం 31919
2004 15 ఆమదాలవలస జనరల్ బొడ్డేపల్లి సత్యవతి F భా.జా.కాం 46300 తమ్మినేని సీతారాం M తె.దే.పా 42614
1999 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M తె.దే.పా 42543 బొడ్డేపల్లి సత్యవతి F భా.జా.కాం 41032
1994 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M తె.దే.పా 44783 బొడ్డేపల్లి చిట్టిబాబు M భా.జా.కాం 39549
1989 15 ఆమదాలవలస జనరల్ పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 40879 తమ్మినేని సీతారాం M తె.దే.పా 37383
1985 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M తె.దే.పా 34697 పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 32568
1983 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M స్వతంత్ర 25557 పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 21284
1978 15 ఆమదాలవలస జనరల్ పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 21750 పీరుకట్ల వెంకటప్పలనాయుడు M కాంగ్రెస్ (ఐ) 1837

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]