కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(కాకినాడ సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°59′24″N 82°15′0″E మార్చు
పటం

కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
ముత్తా గోపాలకృష్ణ
ముత్తా గోపాలకృష్ణ కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు గెలుపొందినాడు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా లభించింది. 1983, 1985, 1994, 2004లలో విజయం సాధించిన ముత్తాకు 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించనందున నిరసనగా పార్టీకి రాజీనామా చేశాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2][3]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[4] 41 కాకినాడ పట్టణ జనరల్ వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పు తె.దే.పా 113014 ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 56442
2019 41 కాకినాడ పట్టణ జనరల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 73890 వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పు తె.దే.పా 59779
2014 41 కాకినాడ పట్టణ జనరల్ వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పు తె.దే.పా 76467 ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 52467
2009 160 కాకినాడ పట్టణ జనరల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 44606 బంధన హరి పు ప్రజారాజ్యం పార్టీ 35327

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 24-03-2009
  2. http://www.kakinada9.com/egdt/constituencies/kakinada-city[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
  4. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kakinada City". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.