Jump to content

వికీపీడియా:ప్రశ్నలు

వికీపీడియా నుండి
అడ్డదారి:
WP:?
WP:???
WP:Q

సందేహాలు అడగడం, వ్యాఖ్యలు చెయ్యడం ఎక్కడ చెయ్యాలి

మీ సందేహాలు చాలావాటికి సమాధానాలు కింది పేజీల్లో దొరుకుతాయి:

వికీపీడియాను వాడే విధానం

సందేహాలు అడగడం లేదా వ్యాఖ్యలు చెయ్యడం

  • ప్రతి వ్యాసానికీ ఓ చర్చాపేజీ ఉంటుంది.
  • రచ్చబండ - అనేక సాంకేతిక, విధాన పరమైన విషయాల కోసం చర్చావేదిక.


ముఖ్యమైన గమనికలు:

  • వికీపీడియా, సభ్యులే స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సైటు.
  • వ్యాసాల విషయాల గురించిన విచారణలను (వనరులు, ఖచ్చితత్వం మొ.) ప్రాసెస్ చేసేందుకు ఇక్కడ ఉద్యోగులు లేరు.
  • అన్ని సందేహాలను వ్యాసపు చర్చాపేజీలో రాయండి.
  • ఈమెయిలు విచారణలకు మేము సమాధానాలివ్వము.
  • మరింత సమాచారం కోసం, రచయితల అడ్రసులు మొదలైన వాటి కోసం వికీపీడియాకు మెయిళ్ళు ఇవ్వకండి.

మీ సందేహాలను ఈ పేజీలో రాయకండి.