Jump to content

శంకర్‌దాదా జిందాబాద్

వికీపీడియా నుండి
శంకర్ దాదా జిందాబాద్
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రభుదేవా
రచన రాజకమల్ హిలాని,
పరుచూరి సోదరులు
తారాగణం చిరంజీవి,
శ్రీకాంత్,
కరిష్మా కోటక్,
సాయాజీ షిండే,
దిలీప్ ప్రభావల్కర్,
బ్రహ్మానందం,
వేణుమాధవ్
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం ఛోటా కె.నాయుడు
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
ఒక చిన్న పల్లెటూరులో చిరంజీవి అభిమానుల పోస్టరు

శంకర్ దాదా జిందాబాద్ అనే ఈ తెలుగు చలన చిత్రము సంజయ్ దత్త్ నటించిన హిందీ సినిమా లగే రహో మున్నాభాయ్ ఆధారముగా తెలుగులో చిత్రించబడిన చిత్రము. ఈ సినిమాకు ప్రధాన కథానాయకుడు చిరంజీవి. ఈ సినిమాకి దర్శకత్వము ప్రభుదేవా.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

ఇవి కూడా చూడండి:పాటలు .

[మార్చు]
  • శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
  • జగదేక వీరుడుకి , రచన: చంద్రబోస్, గానం.మనో
  • చందమామ రచన: భాస్కర భట్ల, గానం.కె ఎస్.చిత్ర, వేణుగోపాల్
  • గుడ్ మార్నింగ్ హైదరాబాద్, రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం. శంకర్ మహదేవన్, దివ్య
  • ఆకలేస్తే అన్నం పెడతా, రచన: సాహితి, గానం. నవీన్ మాధవ్, మమతా మోహన్ దాస్
  • భూగోళమంతా , రచన: సాహితి, గానం . అదనాన్ సామి, గోపికా పూర్ణిమ
  • ఓ బాపూ నువ్వే రావాలి, రచన: సుద్దాల అశోక్ తేజ,గానం. సాగర్, దేవీశ్రీ ప్రసాద్
  • గుడ్ మార్నింగ్ హైదరాబాద్, (రీమిక్స్ ) రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం.దేవీశ్రీ ప్రసాద్ , సాగర్.

బయటి లంకెలు

[మార్చు]