root
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వేరు, మూలము, దుంప.
- bulbous roots గడ్డలు.
- esculent roots తినేగడ్డలు.
- the root of a tooth పంటి గురుసు.
- the root of a tail తోక యొక్క మొదలు, తోక గురుసు.
- the root of a word ధాతువు.
- the roots of a mountain పర్వతము యొక్క అడుగు.
- the tap root కుంకటి వేరు, తల్లి వేరు.
- after the plant takes root ఆ చెట్టుకు వేళ్ళు పారిన తర్వాత.
- the root of the whole business ఆ వ్యవహారములో వుండే కిటుకు, సారాంశము.
- the love of money is the root of evil రూకల మీది అశే పాపములకు కారణము.
- he is ruined root and branch వాడు నమూల నాశనమైననాడు, దుంపనాశనమైనాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).