tin
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- articles made of tin are called at Madras చీనాసామాను as యెట్లాగంటే.
- a tin box చీనాపెట్టే.
- a tin mug చీనా జోడు తపిలె.
- a tin dishచీనా రేకుతో చేసిన తట్ట.
- tin plate చీనారేకు, కళాయి చేసిన యినప రేకు.
- a tin of waterజీనా జోడ్తపిలెడు నీళ్లు.
- a tin of biscuits మిఠాయీల చీనా డబ్బి.
క్రియ, విశేషణం, కళాయి చేసుట, సీసము పూసుట.
- he tinned the kettle ఆ తపిలెకుకళాయి పూసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).