తూర్పు చంపారణ్ జిల్లా
తూర్పు చంపారణ్ జిల్లా
पूर्वी चंपारण ज़िला,مشرقی چمپارن | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | తిర్హుత్ |
ముఖ్య పట్టణం | మోతీహారి |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,968 కి.మీ2 (1,532 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 50,82,868 |
• జనసాంద్రత | 1,300/కి.మీ2 (3,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 58.26 % |
• లింగ నిష్పత్తి | 901 |
ప్రధాన రహదార్లు | NH 28A, NH 104 |
సగటు వార్షిక వర్షపాతం | 1241 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో తూర్పు చంపారణ్ జిల్లా (హిందీ:) ఒకటి. మోతిహరి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3969 చ.కి.మీ జిల్లా జనసంఖ్య 3,933,636. జిల్లా తిరుహత్ డివిజన్‌లో ఉంది.[1] (Tirhut). It is currently a part of the Red Corridor.[2] 2011 గణాంకాల ప్రకారం బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా తూర్పు చంపారణ్ జిల్లా అత్యంత అధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉందని గుర్తించబడింది.మొదటి స్థానంలో పాట్నా జిల్లా ఉంది..[3]
భౌగోళికం
[మార్చు]తూర్పు చంపారణ్ జిల్లా వైశాల్యం 3968 చ.కి.మీ.[4] ఇది వనుయా దేశం లోని ఎస్పిరితు జనసంఖ్యకు సమానం.[5] జిల్లాలో ప్రధానంగా గందక్, బుర్హి గందక్, బఘ్మతి నదులు ప్రవహిస్తున్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 5,082,868,[3] |
ఇది దాదాపు. | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | కొలరాడో నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 21 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1281 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 29.01%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 901:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 58.26%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
విభాగాలు
[మార్చు]- మోతిఒదారి
- అరీరాజ్
- రాక్సుయల్
- షికరహ్న
- పక్రిదయాల్
- చకియా
- మధుబన్
- రాణిగంజ్, చకియా
- పహర్‌పూర్
భాషలు
[మార్చు]జిల్లాలోబీహారి భాషలలో ఒకటైన భోజ్పురి భాష 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. దీనీని వ్రాయడానికి దేవనగరి, కైథి లిపి వాడుతుంటారు. జిల్లాలో ఉర్దు భాష కూడా వాడుకలో ఉంది.[8]
See also
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-16. Retrieved 2020-07-30.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11.
Espiritu Santo 3,956km2
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
United Arab Emirates 5,148,664
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Colorado 5,029,196
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
బయటి లింకులు
[మార్చు]- East Champaran district website
- East Champaran Information Portal Archived 2012-03-23 at the Wayback Machine
- Official Website of Tirhut Division
{{Geographic location |Centre =తూర్పు చంపారణ్ జిల్లా |North = Nepal |Northeast = |East = సీతామఢీ జిల్లా |Southeast = షియోపూర్ జిల్లా |South = ముజఫర్‌పూర్ జిల్లా |Southwest = సారణ్ జిల్లా |West = [[గోపాల్‌గంజ్ జిల్లా] |Northwest = పశ్చిమ చంపారణ్ జిల్లా }}
మూలాలు
[మార్చు]- ↑ http://tirhut-muzaffarpur.bih.nic.in Archived 2015-03-16 at the Wayback Machine Official Website of Tirhut Division