భాగల్‌పూర్ జిల్లా
Appearance
భాగల్పూర్ జిల్లా
(भागलपुर जिला),ضلع بھاگل پور (ভাগলপুর জিল্লা ) | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | భాగల్పూర్ |
ముఖ్య పట్టణం | భాగల్పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | భాగల్పూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,570 కి.మీ2 (990 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 30,32,226 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
• Urban | 6,00,100 (19.79 %) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 64.96 %[1] |
• లింగ నిష్పత్తి | 879/1000 |
ప్రధాన రహదార్లు | NH 31, NH 81 |
సగటు వార్షిక వర్షపాతం | 1166 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో భాగల్‌పూర్ జిల్లా ఒకటి. భాగల్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
భౌగోళికం
[మార్చు]భాగల్‌పూర్ జిల్లా వైశాల్యం 2569 చ.కి.మీ. [2][3] భాగల్‌పూర్ జిల్లా జిల్లా భాగల్‌పూర్ డివిజన్‌లో భాగం. జీలాలో గంగానది ప్రవహిస్తుంది.
జాతీయ అభయారణ్యం
[మార్చు]- విక్రంశిల గంగాటిక్ డాల్ఫిన్ అభయారణ్యం.
జిల్లాలో ప్రముఖులు
[మార్చు]- రాజేంద్ర కుమారి బాజ్పేయ్ - ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి, పాండిచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో భాగల్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,032,226,[5] |
ఇది దాదాపు. | ఓమన్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | లోవా నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 120 వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1180 [5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.13%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 879:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 64.96%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లా వైశాల్యం | 2,570 చ.కి.మీ |
జనసంఖ్య | 2,423,172, |
హిందువులు | 1,990,976 (82%) |
ముస్లిములు | 423,246 (17%) |
.
భాషలు
[మార్చు]జిల్లాలో హిందీ, బెంగాలీ భాషలు వాడుకలో ఉన్నాయి. లిపి రహిత అంగిక భాషకూడా ప్రజలలో వాడుకలో ఉంది.[8]
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1990 భాగల్‌పూర్ జిల్లాలో 5 చ.కి.మీ వైశాల్యంలో " విక్రం గంగాటిక్ డాల్ఫిన్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[9]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 http://www.census2011.co.in/census/district/76-bhagalpur.html
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11.
Obira 2,542km2
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Oman 3,027,959
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Iowa 3,046,355
- ↑ M. Paul Lewis, ed. (2009). "Angika: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
వెలుపలి లింకులు
[మార్చు]- Bhagalpur Information Portal Archived 2011-04-30 at the Wayback Machine