లఖిసరాయ్ జిల్లా
లఖిసరాయ్ జిల్లా
लक्खिसराय जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | ముంగేర్ |
ముఖ్య పట్టణం | లఖిసరాయ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ముంగేర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,228 కి.మీ2 (474 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,00,717 |
• జనసాంద్రత | 810/కి.మీ2 (2,100/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 64.95 % |
• లింగ నిష్పత్తి | 900 |
Website | అధికారిక జాలస్థలి |
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో లఖిసరాయ్ జిల్లా ఒకటి. లఖిసరాయ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. లఖిసరాయ్ జిల్లా లఖిసరాయ్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 1228 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 8,01,173.
వ్యవసాయం
[మార్చు]- వ్యవసాయం:- వరి, గోధుమలు, మెంతులు.
- నదులు: గంగా, మొహానే, హరోహర్.
చరిత్ర
[మార్చు]1994 జూలై 3 న ముంగర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి లఖిసరాయ్ జిల్లాను రూపొందించారు. ఈ ప్రాంతం లఖిసరాయ్ డివిజన్‌లో ఉపవిభాగం.
భౌగోళికం
[మార్చు]లఖిసరాయ్ జిల్లా వైశాల్యం 1228 చ.కి.మీ.[1] ఇది పపౌ న్యూ గునియాదేశ న్యూ హనోవర్ ద్వీపం జసంఖ్యకు సమానం.[2]
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లఖిసరాయ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
పరిశ్రమలు
[మార్చు]జిల్లాలో పలు ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. లఖిసరాయ్ నగరంలో బీహార్ మినరల్ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో వస్త్రాలతయారీ సంస్థలు ఉన్నాయి. జిల్లాలో పలు దుకాణాలు అంచనాలను మించి పనిచేస్తున్నాయి.
విభాగాలు
[మార్చు]జిల్లాలో 1 ఉపవిభాగం ఉంది. జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి ( లఖిసరాయ్, సూర్య గర్హ, బరహై,,హల్సి, పిపారియా, రాంగర్). జిల్లాలో భూమిహార్ - బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. పిరిబజార్, చనాన్ పోలీస్ స్టేషన్లు భౌగోళికంగా నక్సల్ బాధిత ప్రదేశంగా ఉంది. సింధూర్ తయారీకి జిల్లా ప్రసిద్ధిచెందింది.
మతం
[మార్చు]లఖిసరాయ్ జిల్లాలో అశోక్‌ధాం ఆలయం, అభైపూర్ వద్ద భగవతి స్థాన్ ఆలయం, అభైపూర్ గ్రామం వద్ద ఉన్న కొండల వద్ద ఉన్న అభయ్‌నాథ్ ఆలయం, బరాహియా వద్ద ఉన్న మహారాణి ఆలయం, మనో - రాంపూర్ వద్ద ఉన్న బాబా గోవిందాలయం, శృంగిర్షి పర్వతాలు, అలిఘర్ పనచాయితీలోని పొఖ్రమ గ్రామంలో ఉన్న సూర్య మందిర్ ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ఈ గ్రామంలో ప్రవేశించడం, బుద్ధుని అవశేషాలు ఉండడం వలన ఈ గ్రామం ఏర్పడింది.
గ్రామాలు
[మార్చు]లఖిసరాయ్ జిల్లాలోని గ్రామాలలో దరియాపూర్ గ్రామం ఒకటి. ఇది ప్రస్తుతం లఖిసరాయ్ బ్లాకులో ఉంది.
విషషయం | వివరణ |
---|---|
ప్రధాన గ్రామం | లఖిసరాయ్ |
జనసంఖ్య | 953 |
అక్షరాస్యత | 43.72%. |
పురుషుల అక్షరాస్యతt | 59.05%. |
స్త్రీల అక్షరాస్యత | 28.53%. |
దరియాపూర్
[మార్చు]విషయం | వివరణ |
---|---|
గ్రామీణ కుటుంబాలు | 142 |
పురుషులు | 98.96% (బీహార్ 91.93%) |
అక్షరాస్యత | 43.72% (బీహార్ 47%) |
పురుషుల | 58.56%. |
స్త్రీల | 28.53% |
శ్రామికులు | 54.33% |
పురుషులు | 63.54% |
స్త్రీలు | 44.92% |
దినసరి కూలీ చేసే పురుషులు | 30.17% |
పురుషులు | 52.76% |
స్త్రీలు | 7.06% |
అవసరార్ధం | 24.16% |
పురుషులు | 10.77% |
స్త్రీలు | 37.85% |
పనిచేయని వారు | 45.67% |
పురుషులు | 36.46% |
స్త్రీలు | 55.08% |
అలినగర్
[మార్చు]జనసంఖ్య | 4000 |
అక్షరాస్యత | 64% |
ప్రధాన వృత్తి | వ్యవసాయం |
స్త్రీలు | 40% |
రైల్వేస్టేషను | కజ్ర |
రహదారి | జాతీయ రహదారి 80 |
నంద్నామా
[మార్చు]లఖిసరాయ్ జిల్లాలోని గ్రామాలలో నంద్నామా గ్రామం ఒకటి. జిల్లా కేంద్రం లఖిసరాయ్ నుండి 11 కి.మీ దూరంలో ఉంది. రాష్ట్ర కేంద్రం పాట్నాకు 117 కి.మీ దూరంలో ఉంది.
అభైపూర్
[మార్చు]- అభైపూర్:- లఖిసరాయ్ గ్రామంలో పెద్దగ్రామం.
హల్సి
[మార్చు]- లఖిసరాయ్ శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతున్న గ్రామాలలో హల్సి గ్రామం ఒకటి.
- పోస్ట్ ఆఫీసు
- ప్రభుత్వ ఆసుపత్రి
- పోలీస్ స్టేషను స్టేషను
- బ్లాక్ & వివిధ ప్రభుత్వ కార్యాలయాలు
- ప్రభుత్వ. 10 + 2 స్కూల్ & ఆట మైదానాలు సహా 8 వ తరగతి వరకు రెండు మధ్య పాఠశాలలు.
- గ్రామ-పంచాయతీ, రాషణ్ పంపిణీ సెంటర్ & గ్యాస్ ఏజెన్సీ
- 2 పెద్ద చెరువులు, వ్యవసాయ కాలువలు
- వ్యవసాయం సెంటర్ (క్రిషి కేంద్ర)
- పలు బ్యాంకులు ఎ.టి.ఎం సౌకర్యాలు ఎస్బిఐ శాఖ సహా
- టవర్లు : బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, టాటా డొకొమొ సహా వివిధ నెట్వర్క్ల
- 2 చెరువులు, కాలువల నీటిపారుదల ప్రయోజనాల కోసం
- మార్కెట్. పెట్రోల్ పంపులు సహా అన్ని సాధారణ వస్తువులు కొనుగోలు కంటే ఎక్కువ 200 దుకాణాలు సుమారు
పథలియా
[మార్చు]- పత్ల గ్రామం లఖిసరాయ్ పట్టణానికి 2 కి.మీ దూరంలో ఉంది. లఖిసరాయ్ జిల్లాలో శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతున్న గ్రామాలలో పథలియా గ్రామం ఒకటి.
- పంచాయితీ : దామోదర్‌పూర్.
- పోస్ట్ ఆఫీస్ : లఖిసరాయ్
- జిల్లా : లఖిసరాయ్
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,000,717,[4] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | మొంటానా నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 445వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 815 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 24.74%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 900:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 64.95%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
భాషలు
[మార్చు]జిల్లాలో ఇండో- ఆర్యన్ భాధాకుటుంబానికి చెందిన ఆంగిక భాష వాడుకలో ఉంది. దీనిని వ్రాయడానికి దేవనాగరి భాషను వాడుతుంటారు. ఈ భాష ఆంగిక భూభాగంలో 7,25,000 మందికి వాడుక భాషగా ఉంది.[7]
బయటి లింకులు
[మార్చు]- Lakhisarai Information Portal Archived 2011-04-30 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
New Hanover Island (Lavongai) 1,227km2
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Montana 989,415
- ↑ M. Paul Lewis, ed. (2009). "Angika: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.