సుపౌల్ జిల్లా
సుపౌల్ జిల్లా
सुपौल जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | కోసి |
ముఖ్య పట్టణం | సుపౌల్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సుపౌల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,410 కి.మీ2 (930 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 22,28,397 |
• జనసాంద్రత | 920/కి.మీ2 (2,400/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 72.86 % |
• లింగ నిష్పత్తి | 925 |
Website | అధికారిక జాలస్థలి |
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సుపాపుల్ జిల్లా (హిందీ:सुपौल जिला) ఒకటి. సుపాపుల్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సుపాపుల్ జిల్లా ... డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 2410 చ.కి.మీ. 1991 మార్చి 14 న సహస్రా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు.
.
భౌగోళికం
[మార్చు]సుపాపుల్ జిల్లా వైశాల్యం 2425 చ.కి.మీ.[1] ఇది అంటార్కిటా లోని అంవర్ ద్వీప వైశాల్యనికి సమానం.[2]
సరిహద్దులు
[మార్చు]జిల్లా సరిహద్దులో నేపాల్దేశం, సరిహద్దులో అరారియాజిల్లా, సరిహద్దులో సహర్సా జిల్లా, మాధేపురా జిల్లా, పశ్చిమ సరిహద్దులో మధుబని జిల్లా ఉన్నాయి.
నదులు
[మార్చు]జిల్లాలో ప్రవహిస్తున్న కోషినది కారణంగా జిల్లాలో తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డిజైనర్ గోవిద్‌సింగ్‌కు ఇది స్వస్థలం. [3]
విద్య
[మార్చు]ప్రస్తుతం సుపాపుల్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన " బివ్హ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హెల్త్ & సైంస్ " కారణంగా జిల్లాప్రత్యేకంఘాఆ గుర్తించబడుతుంది. జిల్లాలోని పిప్రాబజార్ వద్ద హార్ష్ హార్డ్‌వేర్ సంస్థ ఉంది.,[4] ఒకే ప్రాకారంలో కె.జి. నుండి పి.జి. వరకు 1500 ప్రోగ్రాములను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థగా ఇది గుర్తించబడుతుంది. [5]
విభాగాలు
[మార్చు]- సుపాపుల్ జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- సుపాపుల్, బిర్పూర్, త్రివేణిగంజ్, నిర్మలి.
- సుపాపుల్ జిల్లాలో మండలాలు :-
- సుపాపుల్ ఉపవిభాగంలో 4 మండలాలు ఉన్నాయి :- సుపాపుల్, కిషంగంజ్, సరైగధ్- భప్తియహ్, పిప్రా
- బిర్పూర్ ఉపవిభాగంలో 3 మండలాలు ఉన్నాయి :- బసంత్‌పూర్, రాఘోపూర్, ప్రతాప్‌గంజ్.
- నిర్మలి త్రివేణిగంజ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి :- నిర్మలి, మొరేనా
- త్రివేణిగంజ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి :- త్రివేణిగంజ్, చతపూర్
ఆర్ధికం
[మార్చు]జిల్లాలో వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉంది. 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సుపాపుల్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6] 2012 డిసెంబరు " బివ్హ ఇంటర్నేషనల్ చైల్డ్ ఫండ్ " సుపాపుల్ జిల్లాలోని కోషి డివిజన్ విద్యాభివృద్ధికి నిధిసహాయం చేస్తుంది. వ్యవసాయాభివృద్ధికి భివ్హ ఇంటర్నేషనల్ స్కూల్, బివ్హ రూరల్ డెవెలెప్మెంటు ఫండ్, నేషనల్ బ్యాంక్, ఎన్,ఎ,బి,ఎ,ఆర్,డి & వరల్డ్ బ్యాంక్ ఉన్నాయి..[7] సుపాపుల్ జిల్లాలోని సింరాహ్ బజార్ వద్ద బివ్హ కార్పొరేషన్ దినసరి 1,00,000లీ పాలను ఉత్పత్తి చేస్తున్న డైరీ ఫాం స్థాపించింది.[8]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,228,397,[9] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[10] |
అమెరికాలోని. | న్యూ మెక్సికోనగర జనసంఖ్యకు సమం.[11] |
640 భారతదేశ జిల్లాలలో. | 204 వ స్థానంలో ఉంది.[9] |
1చ.కి.మీ జనసాంద్రత. | 919 .[9] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 28.62%.[9] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 925:1000 [9] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 59.65%.[9] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
నగరప్రాంతం
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జనసంఖ్య | 105,558 (4.74%) |
పురుషులు | 55,788 |
స్త్రీలు | 49,770. |
స్త్రీ:పురుషులు | 892: 1000 |
బాలాలు: బాలికలు | 932:1000 |
6 సంవత్సరాల లోపు పిల్లలు | ( 16.38 %) |
6 సంవత్సరాల లోపు బాలురు | 9,140 |
6 సంవత్సరాల లోపు బాలికలు | 8,514 |
2011 అక్షరాస్యత | 72.74 % |
పురుషుల అక్షరాస్యత | 80.78 % |
స్త్రీల అక్షరాస్యత | 63.64 % |
అక్షరాశ్యులు | 63,939 |
పురుషులు | 37,684 |
స్త్రీలు | 26,255 |
గ్రామీణ
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జనసంఖ్య | 2,123,518 (95.26 % ) |
పురుషులు | 1,099,495 |
స్త్రీలు | 1,024,023 |
స్త్రీ:పురుషులు | 931:1000 |
బాలాలు: బాలికలు | 945:1000 |
6 సంవత్సరాల లోపు పిల్లలు | 419,703 (19.63 % ) |
6 సంవత్సరాల లోపు బాలురు | 215,813 |
6 సంవత్సరాల లోపు బాలికలు | 203,890 |
2011 అక్షరాస్యత | 56.89 % |
పురుషుల అక్షరాస్యత | 69.03 % |
స్త్రీల అక్షరాస్యత | 43.82 % |
అక్షరాశ్యులు | 969,344 |
పురుషులు | 609,988 |
స్త్రీలు | 359,356 <http://www.census2011.co.in/census/district/60-supaul.html></http://www.census2011.co.in/census/district/60-supaul.html > |
సంస్కృతి
[మార్చు]సుపాపుల్ జిల్లాలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం" దుర్గా స్థాన్ " ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Anvers Island 2,432km2
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-18. Retrieved 2014-12-08.
- ↑ "Bivha International School - Supaul". Archived from the original on 2013-04-14. Retrieved 2013-04-15.
- ↑ Mahesh Bora. "Top 100 schools in India". School - Ministry of Education India.
- ↑ 6.0 6.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Sanjay Kant (2012). "Bivha Child Fund came ahead for education".
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Hindustan Times patna" (Press release). Hindustan times.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
బయటి లింకులు
[మార్చు]- Supaul Information Portal Archived 2011-04-30 at the Wayback Machine